Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Telugu news

Aaron Cooper February 16, 2019

ఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్‌గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసం ఈ పిటిషన్‌ను విచారణ చేయనుంది. అంతకుముందు 1/3వ వంతు భూమిని హిందువులకు, ముస్లింలకు, శ్రీరాముడికి కేటాయిస్తూ అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాలుచేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది

Aaron Cooper February 16, 2019

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్‌ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతున్నట్లు విద్యుత్‌ శాఖ ముఖ్య కార్య దర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం రాత్రి పొద్దు పోయాక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుటి

Aaron Cooper February 16, 2019

న్యూఢిల్లీ: అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్‌లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ అన్నారు. జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో తీవ్రవాద దాడి నేపథ్యంలో నలబై మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై రామ్‌దేవ్ స్పందించారు.

Aaron Cooper February 16, 2019

న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్‌లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సభాపతి సుమిత్రా మహాజన్ తదితరులు నివాళులు అర్పించారు. అమరజవాన్ల భౌతికకాయాలు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి. అనంతరం వారు నివాళులు అర్పించారు.

Aaron Cooper February 16, 2019

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది. గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిని యావత్ భారతదేశంతో పాటు, ప్రపంచం ఖండిస్తోంది. పాకిస్తాన్‌ను ఏకాకి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.

Aaron Cooper February 15, 2019

బడ్జెట్ విమానాయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో లో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విమానాలు నడిపేందుకు సరిపడా పైలట్లు లేకపోవడంతో మరో దేశవ్యాప్తంగా మరో 130 విమానాలను రద్దు చేసింది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఆపరేట్ చేస్తున్న మొత్త విమానాల్లో 10శాతం కావడం విశేషం. మరోవైపు దీనిపై విచారణకు ఆదేశించగా సమాధానం ఇచ్చేందుకు అధికారులు ఎవరూ

Aaron Cooper February 15, 2019

ప్ర‌కాశం జిల్లాలో మరో కీల‌క నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చ‌ర్చ ఇప్పుడు టిడిపిలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టిడిపిని కాద‌ని వైసిపి లో చేరారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా హామీ ఇచ్చినా ఆమంచి స‌సేమిరా అన్నారు. ఇదే స‌మ‌యంలో మాజీ ఎంపి, ప్ర‌స్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి త‌న వ‌ర్గీయుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం

Aaron Cooper February 15, 2019

పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇలాంటి పెద్ద దాడి జరగడం తొలిసారి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై 2001లో జరిగిన దాడులతో ఈ దాడులను పోల్చుతున్నారు. నాడు కూడా ఓ ఉగ్రవాది దాడులకు పాల్పడేందుకు కారునే వినియోగించాడు. గురువారం జరిగిన దాడిలో కూడా ఉగ్రవాది కారునే దాడులకు ఉపయోగించి దారుణానికి ఒడిగట్టాడు.

Aaron Cooper February 15, 2019

జమ్ముకశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల దాడిపై ఎప్పుడు హెచ్చరించాయి…. హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టడం జరిగింది…?

Aaron Cooper February 15, 2019

మ‌మ‌తా బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ ను క‌లిసిన మ‌మ‌తా..జాతీయ స్థాయ రాజ‌కీయాల పై స్పందించారు. తాను ప్ర‌దాని ప‌ద‌విని ఆశిస్తున్న‌ట్లు కాద‌ని..ప్ర‌ధాని ప‌ద‌వికి రాహుల్ తో పాటుగా పవార్.. ఫ‌రూఖ్‌.. చంద్ర‌బాబూ ఉన్నారంట చేసిన కామెంట్ ఇప్పుడు ఏపి లో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌ధాని రేసులో వారంతా ఉన్నారు..సార్వత్రిక ఎన్నికలకు