Calendar
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
August 2018
M T W T F S S
« Jul    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
recent posts
Aaron Cooper August 22, 2018

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని ఆయన మరోసారి అభిప్రాయపడ్డారు. గతంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరున్నా అంతే: అన్నయ్యపై పోటీకి సై, కిరణ్

Aaron Cooper August 22, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఈ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన సభ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ

Aaron Cooper August 22, 2018

అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి జగన్, బిజెపిపై విమర్శల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబుపై జగన్‌ అవాకులు చవాకులు పేలితే ప్రజలు సహించరని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. అవినీతిపై జగన్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణలో ఎన్నికలు శుక్రవారం జరిగితే జగన్‌ పరిస్థితి ఏమిటని

Aaron Cooper August 22, 2018

హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(బుధవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు మంత్రులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ సమావేశం పూర్తిగా రాజకీయపరమైన అంశాలే ప్రధాన ఎజెండాగా జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర

Aaron Cooper August 22, 2018

అమరావతి: ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ శ్రేణులని సిద్ధం చేసే పనిలో పడింది. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

Aaron Cooper August 21, 2018

అమరావతి: ‘నారా హమారా… టీడీపీ హమారా’ నినాదంతో ఈనెల 28న గుంటూరులో నిర్వహించే ముస్లిం, మైనార్టీల సభ ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. ‘‘నారా హమారా.. టీడీపీ హమారా” నినాదంతో ఈ నెల 28న గుంటూరులో

Aaron Cooper August 21, 2018

కర్నూలు: వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ప్రతిపక్షనేత జగన్ పై ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉంటే జగన్‌ తట్టుకోలేడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కరువుతో రైతులు చితికిపోతే, ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు పొందాలనుకునే మనస్తత్వం జగన్ దని మంత్రి సోమిరెడ్డి అభివర్ణించారు. కర్నూలు జిల్లా పరిషత్‌ సమావేశ

Aaron Cooper August 21, 2018

ముంబై: తన ప్రియురాలు అలిగిందని ఓ యువకుడు తీవ్రంగా మదనపడ్డాడు. ఆమెను ఎలాగైనా అలక వీడేలా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏకంగా నగరం మొత్తం ఆమెకు ‘సారీ’ చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.

Aaron Cooper August 21, 2018

న్యూఢిల్లీ/తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, కేరళ వరద బీభత్సాన్ని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో కేరళకు ఆర్థిక

Aaron Cooper August 21, 2018

హైదరాబాద్‌: కేరళ రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళ రాష్ట్రానికి మరోసాయం అందించారు. కేరళకు వెంటనే 500టన్నుల బియ్యం పంపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేరళకు భారీ విరాళం: రూ.25కోట్లు ప్రకటించిన తెలంగాణ, 2.5కోట్ల విలువైన పరికరాలు వరదల్లో చిక్కుకున్న