Calendar
October 2018
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Aaron Cooper

Aaron Cooper October 17, 2018

కర్నూలు:త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘‘అరవింద సమేత వీరరాఘవ” సినిమాలో రాయలసీమ నేపథ్యాన్ని అవమానించారంటూ ఆ ప్రాంతవాసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో రాయలసీమకు అవమానంపై పోరాటం చేస్తున్న ఒక యువకుల బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో

Aaron Cooper October 17, 2018

తిరువనంతపురం: సుప్రీంకోర్టు నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా

Aaron Cooper October 17, 2018

కర్నూలు:జిల్లాలోని ఆలూరు మండలం పెద్ద హోతూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఒక లారీ ఆగివున్న టాటాఏస్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి

Aaron Cooper October 17, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏమీ చేయలేక బీజేపీ కొందరు నేతలను కీలుబొమ్మలుగా ఉపయోగించుకుంటోందని మాజీ ఎంపీ సబ్బం హరి ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మండిపడ్డారు. రాజకీయ క్రీడ కోసం బీజేపీ రాష్ట్ర ప్రజలను బలి చేస్తోందని ఆరోపించారు.

Aaron Cooper October 17, 2018

పాట్నా: జెఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాన్వాయ్ పైన మంగళవారం బీహార్‌లో దాడి జరిగింది. బెగుసరాయి జిల్లాలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో కన్హయ్య కుమార్ మద్దతుదారులు ప్రతిదాడికి దిగారు. ఓ ప్రాంతంలో కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలు

Aaron Cooper October 16, 2018

అమరావతి:రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునేందుకు వయసు మీరిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితి పెంపును ఎపి గవర్నమెంట్ మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు ఏజ్ లిమిట్ ను పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

Aaron Cooper October 16, 2018

తూర్పు గోదావరి:పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన ఆధ్యర్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై నిర్వహించిన “కవాతు” కార్యక్రమంలో పెను ముప్పు తప్పింది. కవాతు అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించనున్న బహిరంగ సభా వేదిక సమీపంలోని ఓ పాత రేకుల షెడ్డు జనాల తాకిడికి తట్టుకోలేక కుప్పకూలింది. యితే ఈ ప్రమాదంలో చిన్నదెబ్బలు మినహా ఎవరికీ తీవ్రగాయాలు కాకపోవడంతో

Aaron Cooper October 16, 2018

ఇస్లామాబాద్: చనిపోయిన వ్యక్తి అకౌంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన విచారణ సంస్థ ఫెడరల్ దర్యాఫ్తు రూ.460 కోట్లను గుర్తించింది. అతను నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. అతని పేరు మీద మూడు బ్యాంక్ అకౌంట్లు, అందులో డబ్బు ఉంది. కరాచీకి చెందిన ఇక్బాల్ అరయాన్ అనే వ్యక్తి 2014లో చనిపోయాడు. అతను మృతి చెందినా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.460

Aaron Cooper October 16, 2018

ధవళేశ్వరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలను సీఎం.. సీఎం అనండని పవన్ కళ్యాణ్ కోరి మరీ పిలిపించుకున్నారు. దానికి కారణం ఉంది. ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పే ఉద్దేశ్యంతో చెప్పారు. సీఎం.. సీఎం అంటుంటారు కదా.. ఓసారి నాకోసం అనండని జనసేనాని చెప్పారు.

Aaron Cooper October 16, 2018

ముంబై: మహారాష్ట్రలో త్వరలో మీరు మద్యాన్ని ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు మహారాష్ట్ర మంత్రి ప్రకటన చేశారు. మద్యాన్ని ఆన్ లైన్ ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది మద్యం కాదని, సాయం కోసం చూస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కూరగాయాలు,