Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 15, 2019

Aaron Cooper March 15, 2019

బళ్లారి: 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారు. అయితే ఆ జాబీతాలో మాత్రం బళ్లారి లోక్ సభ అభ్యర్థి పేరు ఉండదని బీఎస్ యడ్యూరప్ప చెప్పడంతో బీజేపీ నాయకులు షాక్ కు

Aaron Cooper March 15, 2019

హైదరాబాద్/రాజమండ్రి: ‘వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్‌కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి’ అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు వద్దని చంద్రబాబు, కేసీఆర్, జగన్‌లకు సూచించారు.

Aaron Cooper March 15, 2019

కరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటపడింది. రూ.12 కోట్ల మేర భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు చెస్ట్ మేనేజర్ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ డబ్బును అప్పుగా ఇచ్చినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది.

Aaron Cooper March 15, 2019

అమరావతి: సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్ 150 ప్లస్‌గా అభివర్ణించిన చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. పలు సమీక్షలు సర్వేలు చేశాకే తుది

Aaron Cooper March 15, 2019

ఢిల్లీ: ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజీపీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు హస్తం