Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 14, 2019

Aaron Cooper March 14, 2019

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య మరోసారి నిరూపించుకున్నారు. తన అనుచరుడు, సొంత జిల్లాలో తన మాటే నెగ్గాలని భావించిన సిద్దరామయ్య చివరికి ఆ మాటను నిలబెట్టుకున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ మొండిపట్టుకు చివరికి సిద్దరామయ్య

Aaron Cooper March 14, 2019

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచార నగారాను మోగించిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా సాగింది. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొన్న రాహుల్ గాంధీ వారితో చాలా సరదాగా మాట్లాడారు. సార్ అని పిలవద్దు రాహుల్ అనండి చాలు అంటూ విద్యార్థులతో

Aaron Cooper March 14, 2019

డా.యం.ఎన్.చార్య – ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని పలు ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2014 కంటే పుంజుకుంటుందని, అయినప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు కూడా ఈ ఎన్నికల్లో

Aaron Cooper March 14, 2019

భారత్ పై పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాది జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చే విషయమై చైనా మద్దతు తెలపక పోవడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా జైషేమహ్మద్ దాడులు చేసి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నదని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ చైనా

Aaron Cooper March 14, 2019

ఐక్యరాజ్యసమితి: అనుకున్నదే జరిగింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని ఓ వైపు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా తెరవెనుక మాత్రం జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను వెనకేసుకొచ్చింది. మసూద్ అజార్‌ను ఉగ్రవాదులు జాబితాలో చేర్చి అతనిపై ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందు తీసుకొచ్చిన ప్రతిపాదనను చైనా మద్దతు తెలపలేదు. పాకిస్తాన్,