Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 13, 2019

Aaron Cooper March 13, 2019

కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షించడం … కేంద్రంపై బహిరంగంగానే విమర్శలు చేసే ధీశాలి మమత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ క్యాస్ట్ ఇష్యూ : మరి మీ కులమేంటీ ? అనంత్ హెగ్డేకు కాంగ్రెస్ ప్రశ్న.డీఎన్ఏ టెస్ట్ కు సిద్దమా ?

Aaron Cooper March 13, 2019

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత్ర సాయి సందర్శనం నయనానందకరంగా సాగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద పఠనం తో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో, ఋత్విక్కుల వేద పారాయణలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు

Aaron Cooper March 13, 2019

డా.యం.ఎన్.చార్య – ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని పలు ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థులు గతంలో కంటే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే

Aaron Cooper March 13, 2019

ఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు. రైతాంగ సంక్షేమం కోసం పెట్టుబడి సాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతులకు కావలసిన అసలు సహాయాన్ని చెయ్యలేక పోతుంది. నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతోంది. అలాగే పండించిన పంటకు

Aaron Cooper March 13, 2019

ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అంతకుముందు ఈ మోడల్ విమానంను నడిపేవారికి అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత రిస్క్ చేయకూడదని