Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 12, 2019

Aaron Cooper March 12, 2019

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కూటమి బరిలోకి దిగింది. కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం తగ్గిపోయింది. బరిలో నిలిపిన గూడురు నారాయణరెడ్డి కూడా బరిలో ఉండరని, నిన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. టీఆర్ఎస్ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్

Aaron Cooper March 12, 2019

ఎన్నిక‌ల వేళ వైసిపి చేతికి కొత్త అస్త్రం అందివ‌స్తోంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయ‌ణ టిడిపి లో చేరుతున్నార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే..త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జ‌గ‌న్ కేసుల గురించి టిడిపి ప‌దే ప‌దే ప్ర‌స్తా విస్తోంది. ఇదే స‌మ‌యంలో త‌న పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. ఇక‌..జ‌గ‌న్ కేసుల

Aaron Cooper March 12, 2019

లోక్ సభ ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధమ‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు లోకల్ లొల్లి సెగ‌లు రేపుతుంది. ఒక‌వైపు పార్లమెంట్‌ ఎన్నికల‌ అభ్యర్థుల కోసం హైక‌మాండ్ క‌స‌ర‌త్తు చేస్తుంటే మ‌రోవైపు నేత‌లు లోక‌ల్ కే టికెట్ ఇవ్వాలని రగడ చేస్తున్నారు . ముఖ్యంగా రిజ‌ర్వుడ్ పార్లమెంట్ స్థానమైన నాగ‌ర్ క‌ర్నూల్ నుండి లోకల్ అభ్యర్థులకే అవకాశమివ్వాలని రగడ మొదలైంది. ప్రస్తుతం ఈ రగడ ఢిల్లీ

Aaron Cooper March 12, 2019

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కానీ త్వరలో టిఆర్ఎస్ పార్టీలో అతిపెద్ద సునామీ రాబోతుందని విహెచ్ చెప్పారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయిన విహెచ్ కేటీఆర్‌ సీఎం అయితే టీఆర్‌ఎస్‌లోనే

Aaron Cooper March 12, 2019

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కమలం పార్టీకి టార్గెట్ అయ్యారు. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను మసూద్ అజార్ జీ అని సంబోధించి వివాదాస్పదపాలయ్యారు. ఓ వైపు ఉగ్రవాదుల పని బీజేపీ ప్రభుత్వం పడుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ ఉగ్రవాదులను ‘గారు’ అని గౌరవంగా సంబోధిస్తున్నారని ధ్వజమెత్తింది.