Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 11, 2019

Aaron Cooper March 11, 2019

వైసిపిలో చేరిక‌లు తుది ద‌శకు చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో కీల‌క నేత‌లు వైసిపి లో చేరుతార‌ని పార్టీ నేత‌లు చెబు తున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌టంతో ఈ రోజు రేప‌ట్లో చేరిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ భావిస్తు న్నారు. 12న వైసిపి ఆవిర్భావం దినోత్స‌వం కావ‌టంతో అదే రోజు కీల‌క నేత‌లు

Aaron Cooper March 11, 2019

హైదరాబాద్‌ : టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. పని తలపెడితే చాలు అది జరిగి తీరాల్సిందే. ఇదంతా గులాబీ బాస్ కేసీఆర్ నైజం. ఎక్కడ వేగం పెంచితే గమ్యానికి సులువుగా చేరుకుంటారో కారు రథసారధికి బాగా తెలుసు. అందుకే గులాబీ ప్రస్థానం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ పోరులో ఘన

Aaron Cooper March 11, 2019

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటుంది. రోజుకో చోట గంజాయి అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ,ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పరిసరాల్లోనూ, తెలంగాణా రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గంజాయి జోరుగా సాగవుతోంది. ఏ జిల్లాలో చూసిన గుట్టుచప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం జరుగుతోంది.

Aaron Cooper March 11, 2019

చెన్నై : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వేళ తమిళనాడు ప్రభుత్వం చక్రం తిప్పింది. మరికొద్ది గంటల్లో షెడ్యూల్ విడుదల కానుందన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడు ఐదుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీగా పదోన్నతి కల్పించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. హడావుడిగా ఈ నిర్ణయం

Aaron Cooper March 11, 2019

బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తిని తేటతెల్లం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అత్యంత పాశవికంగా ఒక బాలికను చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసిన ఉదంతం మరిచిపోకముందే, అన్యం