Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 10, 2019

Aaron Cooper March 10, 2019

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం దేశంలోనే మొదట ప్రారంభించింది చంద్రబాబు అన్నారు. ఆయన తెరాస భవన్లో మాట్లాడారు.

Aaron Cooper March 10, 2019

సికింద్రాబాద్ : వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే 68 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలింపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవి హెచ్ఎస్ నాందేడ్ – తిరుపతి, తిరుపతి – నాగర్‌సోల్, తిరుపతి – కాకినాడ టౌన్ – రేణిగుంట కాకినాడ టౌన్ – రాయ్‌చూర్ మరియు కాకినాడ టౌన్

Aaron Cooper March 10, 2019

మంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఎన్నిసార్లు దాడులు నిర్వహించింది… మనకు తెలిసినంతవరకు ఒకటి ఊడి సర్జికల్ స్ట్రైక్స్ రెండోది పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు మాత్రమే. కానీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో మూడుసార్లు

Aaron Cooper March 10, 2019

హైదరాబాదు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కనీస ఆదాయం కల్పిస్తామని వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ నీరవ్ మోడీ, మాల్యాలాంటి బడాబాబులు జేబులో డబ్బులు నింపారని కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి పార్టీ అని చెప్పారు. పేదవాడు ఎక్కడున్నా సరే తమ

Aaron Cooper March 10, 2019

అమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడుతున్నట్లు ఈ మధ్యనే గౌరు దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబును