Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 6, 2019

Aaron Cooper March 6, 2019

ఏపిలో మొద‌లైన పొలిటిక‌ల్ వార్‌..ఇప్పుడు ఏపి – తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబారాబాద్ క‌మిష‌న‌ర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది . తెలంగాణ ప్ర‌భుత్వ అడుగులకు అనుగుణంగా గ‌ట్టిగా స్పందించాల‌ని నిర్ణ‌యించింది. అశోక్ కోసం గాలింపు..ఐటి గ్రిడ్స్ లో ఇప్ప‌టిక

Aaron Cooper March 6, 2019

కోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివ శక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా

Aaron Cooper March 6, 2019

గృహహింస, వేధింపులకు గురవుతుంది మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారంటూ భార్యా బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేశారు. మహిళల రక్షణకు ఉన్న కఠిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ కొందరు మహిళలు తప్పుడు కేసులు పెడుతూ పురుషులను నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన చెందిన వారు మహిళా కమీషన్ తరహాలో పురుష

Aaron Cooper March 6, 2019

ఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? పుల్వామాలో ఓ కారులో పేలుడు పదార్థాలతో జవాన్ల కాన్వాయ్‌పై దూసుకెళ్లిన ఉగ్రవాది… ఈ సారి భారత్‌లో ఎలాంటి దాడులు చేయనున్నారు..? నేవీ అధిపతి సునిల్ లాంబా చెబుతున్నదేమిటి..? పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి

Aaron Cooper March 6, 2019

మాస్కో: కొద్ది రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ విమానాలతో పోరుసాగింది. అయితే నేటి ఈ పరిస్థితులు ఆనాటి కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా.. అప్పటి సోవియట్ రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఇక ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు రష్యాకు చెందిన నేషనల్ డిఫెన్స్ మ్యాగజీన్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ఇగోర్ కొరోష్నెకో.