Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 5, 2019

Aaron Cooper March 5, 2019

హైదరాబాదు: వరంగల్‌ హన్మకొండలో ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రవళి మృతిచెందింది. గత వారంరోజులుగా ఆమె మృత్యువుతో పోరాడుతూ సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి అనే యువతిపై అదే

Aaron Cooper March 5, 2019

లక్నో: సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దృష్టి మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌పైనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం అత్యధిక ఎంపీలను అందిస్తుంది. అంతేకాదు కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సారి ఈక్వేషన్స్ చాలా ఆసక్తిగా మారాయి. యూపీలో

Aaron Cooper March 5, 2019

డెహ్రాడూన్ : నిర్మలా సీతారామన్…దేశ రక్షణశాఖ మంత్రి. ప్రధాని నరేంద్రమోడీ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశప్రజల మన్ననలు పొందుతున్నమహిళా మంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ… ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు నిర్మలా

Aaron Cooper March 5, 2019

ఢిల్లీ: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అందులోని సిబ్బంది ప్రయాణికులకు పలు సూచనలు చేస్తారు. సీటు బెల్టు పెట్టుకోవాలని, విమానం టేకాఫ్ అయ్యేముందు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకూడదంటూ… ఇలాంటివి కొన్ని ప్రకటనలు చేస్తారు. విమానం ల్యాండ్ అవబోతుండగా కూడా అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఇక ఎయిరిండియా విమానయాన సంస్థ తమ సిబ్బందికి కొత్త నిబంధన తీసుకొచ్చింది. విమానంలో ఇచ్చే ప్రతి

Aaron Cooper March 5, 2019

సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి చేసిన తర్వాత ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు చేసేందుకు ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి అధికారాలు కూడా ఇచ్చారు. మోడీ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో ఆయన