Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 4, 2019

Aaron Cooper March 4, 2019

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లోక్ సభ ఎన్నికలతో ముగియనుంది. దాదాపు ఆరునెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడటంతో .. సమయం వృధా అవుతోంది.

Aaron Cooper March 4, 2019

ఏపిలో ఎన్నిక‌ల వేళ‌..భారీగా ఓట్ల తొలిగింపు పై ర‌చ్చ జ‌రుగుతోంది.ప్రత్య‌ర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార – ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక‌రి పై మ‌రొక‌రు ఫిర్యాదులు..ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే, ప్ర‌జ‌ల్లో త‌మ ఓట్ల పై అనుమానాలు పెరుగుతున్న స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం దీని పై దృష్టి సారించింది. మోసపూరితంగా ఓట్ల తొలిగింపు పై ద‌ర‌ఖాస్తు

Aaron Cooper March 4, 2019

హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కేవలం అప్పగించాలనే మాటలు మాత్రమే కాకుండా.. తెలంగాణ బాధ్యతలు జూనియర్ చేపడతాని ఓ తెలంగాణ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ఇటీవల

Aaron Cooper March 4, 2019

తెలంగాణలో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడంతో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ సోమవారం నుంచి ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మరింత తీవ్రంగా

Aaron Cooper March 4, 2019

హైదరాబాద్ : మండలి సీట్లపై గులాబీ దళం ఫోకస్ చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 5 సీట్లలో విజయం సాధించేందుకు వ్యుహరచన చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం నలుగురు