Calendar
March 2019
M T W T F S S
« Feb    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Day: March 1, 2019

Aaron Cooper March 1, 2019

ఏపి లో అస‌లైన ఎన్నిక‌ల మ‌జా మొద‌లైంది. విశాఖ జిల్లా భీమిలి లో ఈ సారి జ‌రిగే ఎన్నిక‌లు ఏపి లోని సిస‌లైన రాజ‌కీ యానికి వేదిక‌గా మార‌బోతోంది. భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేయాల‌ని మంత్రి లోకేష్ నిర్ణ‌యించారు..!

Aaron Cooper March 1, 2019

తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి బిజెపి సర్కార్ పై, మోడీ పై మండిపడ్డారు. యుద్ధం పేరుతో బిజెపి చివరి క్షణాలు జిమ్మిక్కులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఫేస్ బుక్ వేదికగా దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. “ప్రాణాలకు తెగించి శత్రు దేశం తో పోరాడుతున్న

Aaron Cooper March 1, 2019

భారత్ వ్యూహం ఫలించింది. వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ విడుదలకు పాకిస్థాన్ అంగీకారం తెలిపింది. ఆ మేరకు ఇవాళ “అభి” ని విడిచిపెడతామని ప్రకటించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకానొక దశలో అభినందన్ ను విడిచిపెట్టాలంటే చర్చలు జరగాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అయితే “అభి” ని బేషరతుగా విడిచిపెట్టాల్సిందేనని భారత్ పట్టుబట్టింది.  

Aaron Cooper March 1, 2019

దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ‌..ప్ర‌ధాని మోదీ ఏపి వాణిజ్య రాజ‌ధాని విశాఖ‌కు వ‌స్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న విశాఖ‌లో జ‌రిగే ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో పాల్గొంటారు. అయితే, ప్ర‌ధాని స‌భ‌ను అధికార టిడిపి తో స‌హా..ప్ర‌జా సంఘాలు నిర‌సిస్తున్నాయి. మోదీ రాకనున నిర‌సిస్తూ ఆందోళ‌న‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు.

Aaron Cooper March 1, 2019

ప్రేమోన్మాది సాయి అన్వేష్ దాడిలో గాయపడిన రవళి పరిస్థితి విషమంగా ఉంది. హన్మకొండలోని నయిం నగర్ లో పెట్రోల్ దాడి కి గురైన రవళి తీవ్రంగా గాయపడింది .70 శాతం కాలిన గాయాలతో ఉన్న రవళి ని మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి పరిస్థితి