Calendar
February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Month: February 2019

Aaron Cooper February 2, 2019

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వేతన జీవులకు, రైతులకు, సామాన్యులకు భారీ ఊరట కల్పించారు. సాధారణంగా ఎవరైనా ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాల్లో ఇది సహజమే. అయితే భావి భారత్ కోసం నాలుగేళ్ల పాటు మోడీ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుందని, ఇప్పుడు సరికొత్త భారత్‌ను నిర్మించేందుకు… మరోసారి

Aaron Cooper February 2, 2019

న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈ కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొత్త ప్రతిపాదనలు ఏవీ లేవు. దక్షిణ మధ్య రైల్వేకు 5,924 కోట్ల నిధులు కేటాయించారు.  

Aaron Cooper February 2, 2019

అమరావతి: దేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని, ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఆడపడుచులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Aaron Cooper February 2, 2019

అమరావతి/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోసారి కలిశాయి. సేవ్ ది నేషన్ – సేవ్ డెమోక్రసీ పేరుతో ఎన్డీయేతర పక్షాలు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో భేటీ అయ్యాయి. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎం నల్లటి దుస్తులతో వచ్చారు.

Aaron Cooper February 2, 2019

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..వైసిపి అధినేత జ‌గ‌న్ కీల‌క అడుగులు వేస్తున్నారు. సుదీర్ఘ పాద‌యాత్ర పూర్తి చేసిన జ‌గ న్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ నెల 4న ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్తున్నారు. ఈ నెల 11న ముఖ్య‌మంత్రి ఢిల్లీలో దీక్ష‌క స‌మాయ‌త్తం అవుతున్న వేళ‌..జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉత్కంఠ రేపుతోంది..

Aaron Cooper February 1, 2019

ఎన్నారై..కోస్ట‌ల్ బ్యాంకు ఛైర్మ‌న్ చిగురుపాటి జ‌య‌రాం అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృత‌దేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. కారు వెనుక సీట్లో మృత‌దేహం ప‌డి ఉంది . ఇది..ప్ర‌మాద‌మా..లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. జ‌య‌రాం అనుమానాస్ప‌ద మృతి..కోస్టల్ బ్యాంకు చైర్మన్‌, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత

Aaron Cooper February 1, 2019

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు..

Aaron Cooper February 1, 2019

కొద్ది కాలంగా క్రియా శీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న చిరంజీవి పై ఆయ‌న‌ పార్టీకి చెందిన విజ‌య శాంతి ఆస క్తి క‌ర కామెంట్లు చేసారు. చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నా..కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్నారు. ఇక‌, ఏపి రాజ‌కీయాల పై స్పందించిన విజ‌య‌శాంతి ఇప్పుడు చిరంజీవి గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతు న్నాయి. అదే స‌మ‌యంలో ఏపి లోని పార్టీల‌పైనా స్పందించారు.

Aaron Cooper February 1, 2019

ఏపికి ప్ర‌త్యేక హోదా అమ‌లు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభ‌మైంది. కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీకి సెగ‌లు తాకేలా ఏపి బంద్ నిర్వ‌హించాల‌ని ప్ర‌జా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ – ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. వైసిపి..జ‌న‌సేన‌..బిజెపి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించాయి. హోదా కోసం

Aaron Cooper February 1, 2019

వాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి సహాయం చేసేందుకు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్), నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇవి ప్రకటన చేశాయి. అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులకు న్యాయ