Calendar
February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 25, 2019

Aaron Cooper February 25, 2019

శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు భద్రత చర్యల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేంద్రం కశ్మీర్‌కు బీఎస్‌ఎఫ్‌ను పంపించడం గమనార్హం.

Aaron Cooper February 25, 2019

ప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ వేదిక అయ్యింది . 2019 సంవత్సరానికి గాను 91వ ఆస్కార్ అకాడమి అవార్డులకు ఎంపికైన వారిని అనౌన్స్ చేస్తున్నారు. ఆస్కార్ 2019 కార్యక్రమ నిర్వహణ ఈ సారి చాలా మంది ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ వ్యాఖ్యాతలుగా ఆస్కార్ విన్నర్స్ ను వేదిక మీదికి

Aaron Cooper February 25, 2019

మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతర 23 వ తేదీతో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు.

Aaron Cooper February 25, 2019

ఢిల్లీ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి

Aaron Cooper February 25, 2019

కర్నూలు: ప్రధాని మోడీ మార్చి 1న విశాఖకు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని, మన మీద సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దీనిపై కర్నూలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఐటీ దాడులు జరుగుతోంది మన మీద (ఏపీ ప్రజలు)