Calendar
February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 22, 2019

Aaron Cooper February 22, 2019

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. 4 నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ పద్దును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తారు. ఈ సారి ఆర్థికశాఖను ఎవరికీ ఇవ్వకపోవడంతో పద్దును స్వయంగా కేసీఆరే ప్రవేశ పెడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నేదురుమల్లి జనార్థన్ రెడ్డి పద్దును పెట్టారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ

Aaron Cooper February 22, 2019

ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది. స్వరం ఎందుకు మారిందంటే ..?ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది

Aaron Cooper February 22, 2019

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు, దిగుమతి సరుకులపై 200 శాతం సుంకం, పలు దేశాలతో చర్చలు జరిపి పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, తాజాగా పాక్‌కు నీటిని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఇలా సంచలన

Aaron Cooper February 22, 2019

అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే 170 బయోడేటాలు వచ్చాయి. గురువారం 150 వరకు వచ్చాయి. జనసేన పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు మాజీ మంత్రులు, కీలక నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దరఖాస్తులను స్వీకరించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తోంది.

Aaron Cooper February 22, 2019

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి ఆయన పర్యటన ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 22న లేదా 23న రాయలసీమ జిల్లాల్లో పర్యటన ప్రారంభించనున్నారు. పార్టీలోకి