Calendar
February 2019
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 13, 2019

Aaron Cooper February 13, 2019

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (ఫిబ్రవరి 13) ముగియనున్నాయి. గత నెల 31వ (జనవరి) తేదీన ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు. ఆ తర్వాత రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. ఏపీకి ప్రత్యేక హోదా,

Aaron Cooper February 13, 2019

లక్నో : మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను మంగళవారం లక్నో విమానాశ్రయంలో అడ్డుకున్న దరిమిలా ఉత్తర్‌ ప్రదేశ్ అట్టుడికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తల నిరసనలతో పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ, ఎస్పీ మధ్య వార్ మరింత ముదిరినట్లైంది. అలహాబాద్‌ యూనివర్శిటీలో విద్యార్థినేత ప్రమాణస్వీకారానికి వెళుతున్న తనను అడ్డుకోవడం సరికాదని మండిపడుతున్నారు అఖిలేశ్. శాంతిభద్రతలకు

Aaron Cooper February 13, 2019

ఏపిలో దాదాపుగా ఈ విడ‌త చివ‌రి మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రుగుతోంది. 14న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంది. దీంతో..పెండింగ్ హామీలు..కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా ఈ క్యాబినెట్ స‌మావేశం లో ఆమోద ముద్ర ప‌డ‌నుంది. కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా..ఎన్నిక‌ల ముందు దాదాపుగా చివ‌రి క్యాబినెట్ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఏపిలో

Aaron Cooper February 13, 2019

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ సమావేశాల చివ‌రి రోజున సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. మోదీకి వ్య‌తిరే కం గా ప్ర‌తిప‌క్షాలు మూకుమ్మ‌డి రాజీనామాల‌కు యోచిస్తున్నారు. దీని పై ముఖ్య నేత‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు కీల‌క మంత నాలు జ‌రిపారు. గ‌తంలో భోఫోర్స్ కుంభ‌కోణం స‌మ‌యంలో చేసిన విధంగానే..ఇప్పుడ రాఫెల్ వ్య‌వ‌హారంలో అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఇదే

Aaron Cooper February 13, 2019

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్ల కు కుదించిన నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్లు భారీగా పెరగనున్నాయి. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు పైబడిన వారందరికీ పింఛన్లు అందించి ఆసరా ఇవ్వనున్నారు. ఏప్రిల్ నెల నుండి కొత్త వారికి సైతం ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రభుత్వం అందించనుంది.