Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 11, 2019

Aaron Cooper February 11, 2019

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు కేంద్ర వైఖ‌రి కి నిర‌స‌న‌గా ముఖ్య‌మంత్రి హోదాలో ఢిల్లీలో దీక్ష ప్రారంభించారు. దీని కోసం ఏపి భ‌వ‌న ను వేదిక‌గా ఎంచుకున్నారు. ఇది ఏపికి సంబంధించిన ప్రాంగ‌ణం అనేదే కాదు..ఏపి భ‌వ‌న్ కు టిడిపి రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉంది. టిడిపికి ఏపి భ‌వ‌న్ ఎలా అచ్చొచ్చింది…

Aaron Cooper February 11, 2019

ముఖ్య‌మంత్రి హోదాలో చంద్రబాబు కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ధర్మ పోరాట దీక్ష‌కు దిగారు. ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో దీక్ష చేప‌ట్టారు. ఏపీ భవన్‌ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ

Aaron Cooper February 11, 2019

గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఉత్కంఠను రేపింది. అడుగడుగునా టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ కూడా మోడీ సభను ఘన విజయం చేసి చూపించింది. ఏపీ సీఎం ప్రధాని ఘాటుగానే స్పందించారు. ఏపీకి ఏమిచ్చామో చెప్పారు. ఏపీకి ఏదైనా జరగలేదని ప్రజలు భావిస్తే అందుకు చంద్రబాబుదే తప్పని

Aaron Cooper February 11, 2019

లక్నో: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీయే కూటమికి మెజార్టీ తగ్గినప్పటికీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య ఆదివారం అన్నారు. ఆయనకు సరితూగిన నేత లేడని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్డీయే కూటమికి గత 2014 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం

Aaron Cooper February 11, 2019

ఢిల్లీ: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఓ రకమైన దుస్తులు, యూపీలోని గ్రామీణ ప్రాంతాల్లో మరో రకమైన దుస్తులు ధరిస్తారని భారతీయ జనతా పార్టీ ఎంపీ హరీష్ ద్వివేది అన్నారు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉంటే జీన్స్, టీషర్ట్ ధరిస్తారని, యూపీలోని నియోజకవర్గంలో పర్యటించే సమయంలో