Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 9, 2019

Aaron Cooper February 9, 2019

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపి ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఉద్యోగుల పై వ‌రాల జ‌ల్లు కురిపించింది. కీల‌క‌మైన మ‌ధ్యంత‌ర భృతితో పాటుగాగా ప్ర‌త్యేకంగా మ‌హిళా ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ వారి విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. అదే విధంగా..కాంట్రాక్టు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు టైమ్ స్కేల్ వ‌ర్తింప చేసేలా నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. మ‌ధ్యంత‌ర భృతి జూన్ నుండి..రాష్ట్ర ప్ర‌భుత్వ – ఉద్యోగుల‌కు

Aaron Cooper February 9, 2019

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. గత డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు కారును పోలిన మరికొన్ని ట్రక్కు వంటి గుర్తులు తమను దెబ్బతీశాయని పేర్కొన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

Aaron Cooper February 9, 2019

లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన ఈస్టర్న్ యూపీలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి కడితే భయపడాల్సిన పని లేదని చెప్పారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి 50 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు.

Aaron Cooper February 9, 2019

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్ గురువారం కీలక ప్రకటన చేసింది. దేశంలో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కొత్త రూల్స్ తీసుకు వచ్చినట్లు తెలిపింది. తమ ప్లాట్ ఫాంపైకనిపించే ప్రకటనల విషయంలో పలు మార్పులు చేసినట్లు పేర్కొంది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల్లో పబ్లిష్డ్‌బై, పెయిడ్ ఫర్ బై వంటి డిస్‌క్లెయిమర్లను ఇకపై అందరు చూడవచ్చునని తెలిపింది. త్వరలో

Aaron Cooper February 9, 2019

భోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ యుద్ధం పీక్ స్టేజీకి వెళ్లింది. అటు రఫేల్ వివాదంను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అదే స్థాయిలో బీజేపీ కూడా హస్తం గూటి నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు.