Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 8, 2019

Aaron Cooper February 8, 2019

ఢిల్లీ: గురువారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ

Aaron Cooper February 8, 2019

ఢిల్లీ: పాత కేసుల విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సీబీఐ ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారణ చేస్తున్న నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీబీఐ పరిధిపై మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేస్తున్న కేసుల విషయంలో అధికారులను

Aaron Cooper February 8, 2019

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హాట్ కామెంట్లు చేసారు. కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరి రావు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. గోద్రా అల్ల‌ర్ల స‌మ‌యంలో మోదీని రాజీ నామా చేయాల‌ని డిమాండ్ చేసాన‌ని..అందుకే ఇప్పుడు వేధిస్తున్నార‌ని సీయం అన్నారు. నా శిష్యుడి గురించి నాకు తెలియ‌దా..ఇదే సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి

Aaron Cooper February 8, 2019

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మిలటరీకి ఆదేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానివేయాలని సూచించింది. చట్టవ్యవహారాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు రాజకీయ కార్యక్రమాలకు కూడా మిలటరీ దూరంగా ఉండాలని ఆదేశించింది. 2017కు సంబంధించిన ఫైజాబాద్ తెహ్రీక్-ఈ-లబ్బైక్ పాకిస్తాన్ ఇంకా ఇతర చిన్న సంస్థల కేసుపై ద్విసభ్య ధర్మాసనం విచారణ

Aaron Cooper February 8, 2019

ఏపి అసెంబ్లీలో కీల‌క బిల్లుకు ఆమోదం ల‌భించింది. కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మ‌హిళ‌ల‌కే ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. అదే విధంగా బిసి ఉప ప్ర‌ణాళిక బిల్లులో కొంత ప్ర‌తిష్ఠంభ‌న ఏర్ప‌డినా…స్వ‌ల్ప మార్పుల‌తో ఉప ప్ర‌ణాళిక బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించారు.