Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 4, 2019

Aaron Cooper February 4, 2019

బెంగళూరు: కర్ణాటకలోని ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ రాష్ట్రంలోని చెట్లను కాపాడేందుకు కృషి చేస్తోంది. భావితరాలకు నీరు లేకుండా చేయవద్దని అందరినీ జాగృతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ‘చెట్లు లేకుంటే నీళ్లు ఉండవు’ (నో ట్రీస్.. నో వాటర్) నినాదంతో ముందుకు సాగుతోంది. దేశంలోనే రాజస్థాన్ తర్వాత డ్రై ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలోని 176 తాలుకాలకు గాను

Aaron Cooper February 4, 2019

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ, లెఫ్ట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం. రోజ్ వ్యాలీ,

Aaron Cooper February 4, 2019

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్ పోలీసులు… సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులను అడ్డుకున్నారు. తొలుత సీబీఐ అధికారులు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. నగర కమిషనర్‌ను కాపాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్

Aaron Cooper February 4, 2019

పాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీంను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాజాగా, ఆదివారం బీహార్‌లో మరో ప్రకటన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ పాట్నాలో నిర్వహించిన జన ఆకాంక్ష సభలో మాట్లాడారు.

Aaron Cooper February 4, 2019

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇదే మంచి సమయమా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ సభ్యులు ఓవీ రమణ అన్నారు.