Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Day: February 3, 2019

Aaron Cooper February 3, 2019

డెట్రాయిట్‌ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టింది. వారి తరపున కోర్టులో వాదించడానికి మిషిగన్ ఇమిగ్రేషన్ అటార్నీలను ఏర్పాటు చేసింది. ఆ మేరకు డిటెన్షన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులను కలిసేందుకు

Aaron Cooper February 3, 2019

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కీలకంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతుందనేది చాలామంది అభిప్రాయంగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చునని, అప్పుడు జనసేన చక్రం తిప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.

Aaron Cooper February 3, 2019

పాట్నా: బీహార్ రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగింది. జోగ్బాణి – ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలోని షహదాయి బుజుర్గ్ ప్రాంతంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, ఆరుగురు మృతి చెందారు. సోన్పూర్

Aaron Cooper February 3, 2019

ఆఫ్ఘానిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. ఇక ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, తూర్పు ఉజ్బెకిస్తాన్‌లలో భూమి కంపించింది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 6.1తీవ్రతతో భూకంపం

Aaron Cooper February 3, 2019

ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టరుగా నియమితులయ్యారు 1983 ఐపీఎస్ అధికారి రిషికుమార్ శుక్లా. ఈయన నియామకాన్ని ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినప్పటికీ… ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలెక్ట్ ప్యానెల్ మాత్రం రిషికుమార్ వైపే మొగ్గు చూపడం విశేషం. ఈ అత్యున్నత పోస్టుకు ఇకపై కొత్త బాస్‌గా వ్యవహరించనున్న రిషికుమార్ శుక్లా ఎవరు ఆయన