Calendar
February 2019
M T W T F S S
« Jan    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Month: February 2019

Aaron Cooper February 19, 2019

గువాహ‌టిః జ‌మ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమంపై వివాదాస్ప‌ద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఒకరు అదృశ్యం అయ్యారు. 48 గంట‌లుగా ఆమె క‌నిపించ‌కుండా పోయారు. ఆదివారం నుంచి ఆమె జాడ దొర‌క‌ట్లేదు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌నాల త‌రువాత ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెకు

Aaron Cooper February 19, 2019

ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు… బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు… 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి నిజమే అని అంతా భావించారు.. కానీ ట్విస్ట్ ఇస్తూ ఏ పార్టీని అయితే తిట్టిపోసిందో, విమర్శలు గుప్పించిందో చివరికి ఆపార్టీకే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. ఈ పాటికే ఆ పార్టీ ఏమిటో అర్థమై

Aaron Cooper February 19, 2019

కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్ద‌కు వెళ్ల‌లేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను క‌ల‌వ‌లేదు. కాంగ్రెస్ పై ఫిర్యాదు చేసేందుకు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చారు. త‌న ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు. చంద్ర‌బాబు అభ‌యం ఇచ్చారు. అంతా తాను చూసుకుంటాన‌ని హామీ ఇచ్చేసారు. కాంగ్రెస్ పై ఫిర్యాదు..ఢిల్లీ కేజ్రీవాల్ అమ‌రావ‌తి వ‌చ్చారు. ఏపి

Aaron Cooper February 19, 2019

పుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణం సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఓ విద్యార్థి సంఘం పోస్టు పెట్టడంతో ఉద్రిక్తత వాతావరణం క్యాంపస్‌లో నెలకొంది. ఈ పోస్టును పెట్టింది స్టూడెంట్స్

Aaron Cooper February 19, 2019

పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ క‌దిలి వ‌స్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జ‌వాన్ల కుటుంబాల‌కు 30 కోట్లు ఆర్దిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ముందుకు వ‌చ్చారు. ప్రయివేటు పాఠ‌శాల‌లు..క‌ళాశాలలు..వ్య‌క్తులు సాయం ప్ర‌క‌టిస్తున్నారు. ఉద్యోగుల సాయం 30 కోట్లు..జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా

Aaron Cooper February 18, 2019

ముంబయి : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నటి, ఎంపీ హేమమాలిని. కశ్మీర్ లో శాంతి నెలకొల్పేలా అవసరమైన అన్నీ చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని మోడీ అంత ఈజీగా తీసుకోరని.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారని అభిప్రాయపడ్డారు. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మోడీ నేతృత్వంలో ఎంపీగా

Aaron Cooper February 18, 2019

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. ఏడాది కి 15 వేలు..ఏపిలోని కౌలు రైతుల కోసం

Aaron Cooper February 18, 2019

బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ లోని పూల్వామా జిల్లా అంతిపుర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబందించి సోషల్ మీడియాలో వీర జవాన్లకు వ్యతిరేకంగా పోస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను బెంగళూరు శివార్లలో అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముగ్గురు బెంగళూరు శివార్లలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వాకర్ అహమ్మద్, గౌర్ ముస్తాక్, జాకిర్ మక్బాల్ అనే

Aaron Cooper February 18, 2019

తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో అందరి చూపు మహిళలకు మంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపైనే ఉంది. గత కేబినెట్లో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా మహిళలకు స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్ . అయితే రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడా మహిళలకు స్థానం లేనట్లుగానే తెలుస్తోంది.

Aaron Cooper February 18, 2019

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై కేసు పెడ‌తానంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వ్య‌వ‌హారాల పై ఆయ‌న సీరియ‌స్ గా స్పందిచా రు. ఏపిలో అవినీతి తారాస్థాయికి చేరింద‌ని..ప్ర‌భుత్వ మార్పు కోసం రాజ శ్యామ‌ల యాగం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. తితిదే లో పాల‌న అంతా..విశాఖ