Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Month: January 2019

Aaron Cooper January 27, 2019

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు కేబినెట్లో కేసీఆర్, అలీ ఇద్దరే ఉన్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని విస్తరించకపోవడంపై చర్చ సాగుతోంది. శనివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్

Aaron Cooper January 27, 2019

హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెన్నా గ్రూప్ కంపెనీలకు హైకోర్టులో చుక్కెదురైంది. అయితే పెన్నా ప్రతాప్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కేసు కొట్టేయాలని పెన్నా గ్రూప్ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. పెన్నా ప్రతాప్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను మాత్రం తొలగించింది.

Aaron Cooper January 27, 2019

రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా మారారు. ప‌వ‌న్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌ధ్య‌లో ప‌వ‌న్ ను కూర్చో బెట్టి సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఏపిలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ చ‌ర్చ పై ఆస‌క్తి క‌నిపిస్తోంది.

Aaron Cooper January 27, 2019

కొద్ది కాలం క్రితం త‌న ట్వీట్ల ద్వారా ప‌వ‌న్ అభిమానుల ఆగ్ర‌హానికి గురైన క‌త్తి మ‌హేష్ తిరిగి ట్వీట్లు మొద‌లు పెట్టారు. గ‌తంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ – క‌త్తి మ‌హేష్ మ‌ధ్య చ‌ర్చ‌ల ద్వారా వివాదం ప‌రిష్కారం అయింది. కొంత కాలం కామ్ గా ఉన్న క‌త్తి మహేష్ ఇప్పుడు తాజా గా విడుద‌లైన స‌ర్వేల్లో జ‌న‌సేన

Aaron Cooper January 27, 2019

దేశ రక్షణశాఖకు సంబంధించిన రహస్యాలు ఇతరదేశాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొని ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ పొందిన ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మభూషణ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నంబి నారాయణ్. “అవును చాలా సంతోషంగా ఉన్నాను. గూఢచర్యం

Aaron Cooper January 26, 2019

అది అక్టోబర్ 11, 1916, మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్న కడోలి అనే గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు పుట్టిన బిడ్డ ఏదో ఒకరోజు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా అవుతారని ఆ గ్రామస్తులు భావించి ఉండరు. అసలు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఆ పిల్లాడిని వరిస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. కానీ ఆ

Aaron Cooper January 26, 2019

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ”ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత” ఎం.ఏ జ్యోతిషం – పి.హెచ్.డి “గోల్డ్ మెడల్” ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం)

Aaron Cooper January 26, 2019

జనవరి 26… భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఈ వేడుకల్లో”నారీశక్తి” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అస్సోం రైఫిల్స్‌ను మహిళలు లీడ్ చేస్తున్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా నేతాజీ సుభాష్

Aaron Cooper January 26, 2019

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని వివిధ రంగాల్లో విశేష సేవ‌లంతించిన ప్ర‌ముఖ‌ల‌కు కేంద్రం ఈ ప‌ద్మ పురస్కారాల‌కు ఎంపిక చేసింది. ఈ ఏడాది కేం ద్ర ప్ర‌భుత్వం న‌లుగురికి ప‌ద్మ విభూష‌న్, 14 మందికి ప‌ద్మ భూష‌ణ్, 94 మందికి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాను ప్ర‌క‌టించింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్లో నలుగురు తెలుగు వారు ఉన్నారు.

Aaron Cooper January 26, 2019

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. వారి దేశానికి ఎంతో సేవ అందించారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ తనకాలపు విశిష్ట రాజనీతిజ్ఞుడు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రణబ్ భారత రాజకీయాలపై తనదైన ముద్ర