Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Month: January 2019

Aaron Cooper January 29, 2019

వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే కాంగ్రెస్‌కు”వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ” అని అమిత్ షా కొత్త భాష్యం చెప్పిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. ఓడోమస్ (ODOMOS)నుంచి దేశం చాలా బాధపడుతోందని వెంటనే దీనికి విరుగుడు కావాలని ఆయన ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఓడోమస్

Aaron Cooper January 29, 2019

బెంగళూరు: మైక్‌ను లాక్కోబోయి మహిళ చున్నీ లాగిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై ఆ తర్వాత స్పందించారు. బాధితురాలు తనకు సోదరితో సమానమని చెప్పారు. అది అనుకోకుండా జరిగిందని తెలిపారు. చదవండి: అందరి ముందు మహిళ చున్నీ లాగేశాడు!: మాజీ సీఎం సిద్ధరామయ్య దురుసు (వీడియో) తమ పార్టీ కార్యకర్త

Aaron Cooper January 29, 2019

గుంటూరు: 2019 లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల బరిలో ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఉండనున్నాయి. అయితే ప్రధానమైన పోటీ మాత్రం మొదటి మూడు పార్టీల మధ్యే ఉండనుంది.

Aaron Cooper January 29, 2019

ప్ర‌కాశం|హైద‌రాబాద్ : ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్థబ్ధుగా ఉన్న వైసీపీ రాజకీయాలు దగ్గుపాటి వెంకటేశ్వర రావు రాకతో ఒక్కసారిగా భ‌గ్గుమ‌న్నాయి. చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు మినహా జిల్లాలో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు. అక‌స్మాత్తుగా దగ్గుబాటి వైసీపీలోకి రావడాన్ని పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం నేతలు ద‌గ్గుబాటి చేరికను పూర్తిగా

Aaron Cooper January 29, 2019

డెహ్రాడూన్: ఓ పెళ్లి కుమారుడు, వారి కుటుంబం పెళ్లి వేడుకకు చేరుకునేందుకు జోరుగా కురుస్తున్న మంచులో దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. మంచు కారణంగా వారు వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేదు. దీంతో నడిచి వెళ్లాలని నిర్ణయించారు. రుద్రప్రయాగ్‌కు చెందిన వరుడు రజనీష్ కూర్మాచారీ

Aaron Cooper January 28, 2019

తెలంగాణ ‘పంచాయతీ’ ఎన్నికల వేళ కొత్త ‘పంచాయితీ’ తెరమీదకొచ్చింది. గ్రామపోరులో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు చర్చానీయాంశంగా మారింది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీకి దిగి ఓడిపోవడంతో.. తాము పంచిన డబ్బులు వసూలు చేసుకుంటుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికలంటే గెలుపోటములు సహజం. కానీ ఎన్నడూలేని విధంగా ఈసారి ఓడిపోయిన అభ్యర్థులు.. తాము

Aaron Cooper January 28, 2019

న్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం లేదు. దీంతో మంగళవారం నాడు ఈ కేసుపై విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయిదుగురు సభ్యులతో

Aaron Cooper January 28, 2019

గుంటూరు: తాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో మాట్లాడితే ఏవోవో అంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతం జరిగిన సభలో మాట్లాడారు.

Aaron Cooper January 28, 2019

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో కలిసి పని చేద్దామని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. తొలుత ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా, సభా ప్రాంగణానికి వచ్చారు.

Aaron Cooper January 28, 2019

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పసుపు – కుంకుమ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్‌గా చేసుకొని తీసుకున్న నిర్ణయమా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి, ప్రచారం చేశారని, తాము కూడా