Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Day: January 25, 2019

Aaron Cooper January 25, 2019

బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Aaron Cooper January 25, 2019

హైదరాబాద్‌ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగా జరగనున్న పంచాయతీ స్థానాలకు 29,964 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు వివాదస్పదంగా భావించిన పంచాయతీల్లోని దాదాపు 6 వందలకు పైగా పోలింగ్ సెంటర్లలో

Aaron Cooper January 25, 2019

శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇది సమాచార ఉపగ్రహం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో దీన్ని రూపొందించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్‌వీ సీ-44.

Aaron Cooper January 25, 2019

అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే – కార్వీ ఇన్‌సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో హంగ్ వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అదే సమయంలో బీజేపీకి భారీ దెబ్బ తగులుతుందని ఈ సర్వేలో వెల్లడైంది. కొత్తగా ఎన్డీయేలోకి వచ్చే మిత్రులు కూడా ఎన్డీయేను గట్టెక్కించలేరని తేలింది.

Aaron Cooper January 25, 2019

న్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కోల్పోతుందని, కేంద్రంలో హంగ్ ఏర్పడుతోందని ఈ సర్వేలో తేలింది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 237 సీట్లు,