Calendar
January 2019
M T W T F S S
« Nov   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Day: January 23, 2019

Aaron Cooper January 23, 2019

బెంగళూరు: కర్ణాటకలోని విజయనగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ను రిసార్టులో చితకబాదిన కంప్లీ ఎమ్మెల్యే గణేష్ ను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. కంప్లీ ఎమ్మెల్యే గణేష్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిష్యూం ఢిష్యూం, బళ్లారి జిల్లా మైనింగ్ గొడవలు, పెత్తనం ఎక్కువ చేశారు !

Aaron Cooper January 23, 2019

ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ చేశారంటూ… సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. షుజా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. అందులోభాగంగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈసీ అధికారులు. ఆయనపై కేసు