Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Month: November 2018

Aaron Cooper November 26, 2018

జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. లష్కరే తోయిబాతో పాటు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. వీటికి చెందిన జిల్లా కమాండర్లను అంతమొందించింది భారత సైన్యం. కప్రన్ బటగుండ్ ఏరియాలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ లో ఆరుగురు ఉగ్రవాదులతో పాటు ఒక సైనికుడు ప్రాణాలు విడిచారు. కుల్గాం హిజ్బుల్

Aaron Cooper November 26, 2018

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ రూ.45 కోట్లతో ఇల్లు కట్టించారనే ప్రచారం సాగుతోందని,

Aaron Cooper November 26, 2018

హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్, ఢిల్లీలలోని తమ కార్యాలయాలు, తన తండ్రి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆదివారం చెప్పారు. తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఆయన స్పందించారు. అనామక కంపెనీతో తన కంపెనీకి సంబంధాలు ఉన్నాయని సోదాలు చేశారని చెప్పారు. బెస్ట్ అండ్ క్రమ్టన్‌లో లావాదేవీలు

Aaron Cooper November 26, 2018

ఢాకా: దాదాపు ఏడాది క్రితం మైఖేల్ అపూ మోండోల్, సారా కుహ్న్‌లకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. స్వచ్ఛమైన ప్రేమకు ప్రాంతం, మతం, వ్యక్తి రంగు అడ్డు కాదని, ఎలాంటి హద్దులు ఉన్నా వాటిని తొలిచేసుకొని రావొచ్చునని ఈ జంట మరోసారి నిరూపించింది. మైఖేల్ అపు

Aaron Cooper November 26, 2018

ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ బహిరంగ సభలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి కేసీఆర్.. ఏఐసీసీ రాహుల్

Aaron Cooper November 25, 2018

హుజూర్ నగర్: ప్రముఖ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చెప్పారు. అంతేకాదు, లక్ష ఓట్ల మెజార్టీతో ఆయనను గెలిపిస్తే, తెలంగాణ సారథిగా తిరిగి వస్తారని చెప్పారు. ఆయన హుజూర్ నగర్

Aaron Cooper November 25, 2018

బెంగళూరు: నటుడు, రాజకీయ నేత అంబరీష్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో శనివారం రాత్రి బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాండ్య జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మృతి చెందిన విషయం తెలుసుకొని ఆవేదన చెందారు. తనకు అనారోగ్యంగా ఉందని, శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని లేదంటే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు

Aaron Cooper November 25, 2018

మధ్యప్రదేశ్ : కాంగ్రెస్ అలీని ఉంచుకోవచ్చని మాకు బజరంగబలి చాలని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు ఈ కౌంటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ముస్లిం మత పెద్దలతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్‌కు

Aaron Cooper November 25, 2018

మధ్యప్రదేశ్ : రాజకీయాల్లోకి తన తల్లిని తీసుకురావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో రూపాయి విలువ మోడీ తల్లి వయస్సుతో పాటే పడిపోతోందంటూ కాంగ్రెస్ నేత రాజ్‌బబ్బర్ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా సమాధానం ఇచ్చారు మోడీ. ఎన్నికలకు ఒక అజెండా అంటూ లేనివారే ఇతరుల వ్యక్తిగత

Aaron Cooper November 25, 2018

కరాచి: పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రదాడిలో వందలాది మంది ప్రాణాలు రక్షించిన లేడీ పోలీసు అధికారిని నేడు ప్రపంచం మొత్తం అభినందిస్తోంది. ప్రాణాలకు తెగించిన లేడీ పోలీసు అధికారిని ప్రజలతో పాటు చైనా రాయబారి కార్యాలయం సిబ్బందిని ప్రాణాలతో రక్షించి నేడు హాట్ టాఫిక్ గా నిలిచారు. ఒక్క మహిళా పోలీసు అధికారి సుమారు వంద మందికి