Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Month: November 2018

Aaron Cooper November 28, 2018

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి

Aaron Cooper November 28, 2018

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బుధవారం (28-11-2018) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌తో పాటు మిజోరాంలోను పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో బీజేపీ మూడోసారి గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగోసారి అవుతుంది. ఈ నేపథ్యంలో 2013లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం. క్రితంసారి 25 నవంబర్ 2013లో మధ్యప్రదేశ్

Aaron Cooper November 28, 2018

మిజోరాం: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం అంటే నవంబర్ 28వ తేదీన మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీలకు పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 2013లో మిజోరాం పరిస్థితి ఎలాగుందో ఓ సారి పరిశీలిద్దాం. మిజోరాంలో క్రైస్తవ జనాభా అత్యధికంగా ఉంది. 2013లో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలున్న

Aaron Cooper November 28, 2018

హైదరాబాద్: తనకు ఓటు వేసి గెలిపిస్తే నిత్యం కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని చెప్పారు. కూకట్‌పల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం మేనిఫెస్టో వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హాజరయ్యారు.

Aaron Cooper November 28, 2018

హైదరాబాద్: నిజామాబాద్, మహబూబ్ నగర్‌లలో ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం నిప్పులు చెరిగారు. మోడీ తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఏం రాసిచ్చారో కానీ మోడీ తన స్థాయి దిగజార్చుకున్నారన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని, పేద

Aaron Cooper November 27, 2018

హైదరాబాద్: తెలంగాణలో దాదాపు మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత జోరందుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలికి బలపం పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ తరఫున విజయశాంతి, రేవంత్ రెడ్డిలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, మజ్లిస్, ఇతర పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం

Aaron Cooper November 27, 2018

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే దాని పై స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఎమ్మెల్సీ గా చ‌ట్ట స‌భ ల్లో అడుగు పెట్టి మంత్రి అయిన లోకేష్ ..ఈ సారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం ఖాయ‌మైంది. వ‌చ్చే శాస‌న‌స‌భా ఎన్ని క‌ల్లో చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కుప్పం నుండి పోటీ

Aaron Cooper November 27, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. తెలుగు జాతికి మేలు కలగాలంటే తెలంగాణలో మహాకూటమి (ప్రజా ఫ్రంట్) విజయం సాధించాలన్నారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ

Aaron Cooper November 27, 2018

హైదరాబాద్/నల్గొండ: కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. సోమవారం దానం నాగేందర్‌కు మద్దతుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి గెలిస్తే నెలన్నరకో ముఖ్యమంత్రి మారుతాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. మహాకూటమి సీఎంను నిర్ణయించాలంటే

Aaron Cooper November 27, 2018

సిరిసిల్ల/నల్గొండ: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మితే మోసపోతామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం అన్నారు. తెరాసకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా తెలంగాణ మారలేదని చెప్పారు. ఆయన కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లతో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి కేసీఆర్, కేటీఆర్