Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Month: November 2018

Aaron Cooper November 2, 2018

విశాఖపట్నం:వైసీపీ అధ్యక్షుడు జగన్ పై దాడి కేసులో కొంత పురోగతి సాధించినట్లు విశాఖ డీసీపీ-2 అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు. ప్రధాన నిందితుడు జె. శ్రీనివాసరావును గత నెల 26న అరెస్టు చేసిన విశాఖ పోలీసులు మరింత సమాచారం కోసం 6 రోజులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కస్టడీలో ఐదో రోజైన గురువారం నాటి విచారణకు

Aaron Cooper November 2, 2018

విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలవడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో పలువురు నేతలు కూడా జీర్ణించుకోవడం లేదని అంటున్నారు. నేను సరే.. మోడీ-లక్ష్మీపార్వతిల మాటేమిటి: శివాజీ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ మీద దాడిపై ఇలా

Aaron Cooper November 2, 2018

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా పలువురు జాతీయ పార్టీ నాయకులను ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం కలిశారు. ఆయనను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిశారు. సీనియర్ నేత జానారెడ్డి, గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వంటి

Aaron Cooper November 2, 2018

న్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 31 లోకసభ స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని గ్రాండ్ అలయెన్స్ 41 సీట్లు గెలుచుకుంటుందని ఏబీపీ దేశ్ కా మూడ్ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ ఛానల్ దేశ్ కా మూడ్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో యూపీలో బీజేపీకి భారీ షాక్ తగలనుందని తేలింది.

Aaron Cooper November 2, 2018

న్యూఢిల్లీ: ఇప్పుడు దేశంలో బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీపై దుమ్మెత్తిపోసి, రాహుల్ గాంధీని ప్రశంసించిన చంద్రబాబు

Aaron Cooper November 1, 2018

హైదరాబాద్:తాను చచ్చిపోయేలోపు టీటీడీ ఛైర్మన్ అవుతానని హీరో శివాజీ విశ్వాసం వెలిబుచ్చారు. దేవుడు తనకు ఆ అవకాశం తప్పక కల్పిస్తాడని నమ్ముతున్నట్లు శివాజీ వెల్లడించారు. ఒక టివి ఛానెల్ తో చర్చ సందర్భంగా సినీ హీరో శివాజీ తన ఆకాంక్షను బైటపెట్టారు. టీటీడీ ఛైర్మన్ అవ్వాలనే కోరిక తన చిన్ననాటి కోరికని శివాజీ చెప్పారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి

Aaron Cooper November 1, 2018

మిర్యాలగూడ: కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ముగ్గురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రణయ్, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ప్రణయ్‌ని అమృత కుటుంబ సభ్యులు హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు

Aaron Cooper November 1, 2018

పిట్స్‌బర్గ్: ఇటీవల పిట్స్‌బర్గ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. తీవ్ర ఆందోళనల నడుమ పిట్స్‌బర్గ్ వెళ్లారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా ఆయనతో కలిసి వచ్చేందుకు నిరాకరించినా, నగరానికి రావొద్దని మేయర్‌ కోరినా, బాధిత కుటుంబము కలిసేందుకు విముఖత చూపినా

Aaron Cooper November 1, 2018

అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి తీవ్రంగా స్పందించారు. అమరావతిలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పైన జరిగిన కోడి కత్తి దాడితో ఏపీ

Aaron Cooper November 1, 2018

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు ఆ శాఖ దీపావళి కానుక ఇస్తోంది. ఫ్లెక్సీ ఫేర్ పేరుతో అంటే అవసరాలకు అనుగుణంగా ఛార్జీలు నిర్ణయించి, ప్రయాణీకులపై భారం మోపే బాధ నుంచి ప్రయాణీకులకు ఊరట లభించే నిర్ణయం తీసుకుంది. ఇక మీదట 15 ప్రీమియం రైళ్లలో వసూలు చేసే ఫ్లెక్సీ ఫేర్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్