Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 24, 2018

Aaron Cooper November 24, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో పదిహేను రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, తెరాస ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. శుక్రవారం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. గెలుపుపై ఎవరికి వారు

Aaron Cooper November 24, 2018

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, తాను మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావును నాయకుడిగానే గుర్తించనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. నందమూరి సుహాసినికి గట్టి షాక్, తెరాసలో చేరిన కూకట్‌పల్లి కీలక నేత: కారణం ఇదీ

Aaron Cooper November 24, 2018

ఏపిలో మ‌రో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ద‌మైంది. సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ ఈ పార్టీని స్థాపిస్తున్నారు. ఏపి లో స‌రి కొత్త రాజ‌కీయం చేస్తామంటున్న జెడి త‌న పార్టీకి పేరు ఇప్ప‌టికే ఖ‌రారు చేసారు. పార్టీ జెండా..అజెండా కు తుది రూపు ఇస్తున్నారు. ఈ నెల 26న త‌న పార్టీ పేరుతో పాటుగా విధి

Aaron Cooper November 24, 2018

విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తెలంగాణను ఏర్పాటు చేస్తూనే, ఏపీ ప్రజలు కూడా బాగుండాలని తాము నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పారు. ఏపీ ప్రజలకు తాను ఈ

Aaron Cooper November 24, 2018

హైదరాబాద్: ఇది ఎంతో చారిత్రాత్మకమైన సభ అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. మేడ్చల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సోనియా గాంధీ మీ పక్కన నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటం, ఉద్యమం వల్ల రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ పోరాటాన్ని, ప్రజల ఆకాంక్షలను సోనియా అర్థం చేసుకున్నారని చెప్పారు.