Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 23, 2018

Aaron Cooper November 23, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్‌లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణకు నీళ్లు ఆపుతారని తెరాస నేతలు చెబుతున్నారని, కానీ ఏపీ కంటే తెలంగాణ

Aaron Cooper November 23, 2018

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు. దానికి వారు చెప్పిన కారణం ఆశ్చర్యంగా ఉంటుంది. బికనీర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వరూప్ చంద్ గెహ్లాట్ (54) పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన భార్య

Aaron Cooper November 23, 2018

హైదరాబాద్: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం మేడ్చల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం, అలాగే తెలంగాణ వచ్చాక ఓసారి తెరాస అధికారం అనుభవించిన తర్వాత ఆమె వస్తున్నారు. దీంతో ఆమె ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. తెలంగాణ ఇచ్చామని చెప్పడంతో పాటు ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ పాలన వైఫల్యాలను

Aaron Cooper November 23, 2018

అమరావతి: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పందించారు. అసెంబ్లీ రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దు బీజేపీ నేతల ఫాసిస్టు చర్యలకు నిదర్శనం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ వైపు

Aaron Cooper November 23, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం పలు బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, బీజేపీ నేతలు వేర్వేరుగా తీవ్రంగా మండిపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలవకుంటే తనకు వచ్చే నష్టమేమీ లేదని, కానీ తెలంగాణ చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు. అలాగే మోడీ విభజన