Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 22, 2018

Aaron Cooper November 22, 2018

విజయవాడ : హాయ్ ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హాయ్ ల్యాండ్ తో పాటు అగ్రిగోల్డ్ ప్రాపర్టీ వేలం ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారనేది అభియోగం. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకటరామారావుతో కలిసి వేలం ప్రక్రియను అడ్డుకోవాలని కుట్ర పన్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో

Aaron Cooper November 22, 2018

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ సత్యపాలి మాలిక్ బుధవారం అసెంబ్లీని రద్దు చేశారు. కొంతకాలంగా అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ, సజ్జాద్‌ లొనె నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు తమకు ప్రభుత్వ అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాయి. ముఫ్తీకి కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌లు మద్ధతు

Aaron Cooper November 22, 2018

న్యూఢిల్లీ: పతంజలి ఉత్పత్తులకు షాక్. గత అయిదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, కార్పోరేట్ వ్యాపార సంస్థలకు ధీటుగా సేల్స్ సాధించి, ఎన్నో వ్యాపార సంస్థలకు చుక్కలు చూపించిన పతంజలి ఉత్పత్తులు గత అయిదేళ్లలో ఎన్నడు లేని విధంగా పడిపోయాయి. స్వదేశీ వస్తువులే వాడుదాం అన్న నినాదంతో పతంజలి ఉత్పత్తులు వచ్చాయి. దీనికి యోగా గురువు రాందేవ్ బాబా ప్రచారకర్తగా

Aaron Cooper November 22, 2018

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేత, మంత్రి (ఆపద్ధర్మ) మహేందర్ రెడ్డి స్పందించారు. ఆయన పార్టీని ఎందుకు వీడారో తనకు తెలియదని చెప్పారు. తామిద్దరం నాలుగున్నరేళ్లు కలిసి పని చేశామని అన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నామని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటే

Aaron Cooper November 22, 2018

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల అంశమే బీజేపీకి అతిపెద్ద సమస్య అని కాంగ్రెస్ పార్టీ నేత అరుణ్ యాదవ్ అన్నారు. తాను మధ్యప్రదేశ్‌లో దెయ్యంతో పోరాడుతున్నానని బీజేపీ నేత, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుద్నీ నియోజకవర్గంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున అరుణ్ యాదవ్ పోటీ