Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 21, 2018

Aaron Cooper November 21, 2018

ఏపిలో 25.47 ల‌క్ష‌ల ఓట్ల పై సందేహాలు వ్య‌క్తం చేసిన ఎన్నిక‌ల సంఘం. బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ల‌తో క్షేత్ర స్థాయిలో ప‌రిశీల‌న కు నిర్ణ‌యం. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ త‌ర‌హా స‌మ‌స్య ను గుర్తించిన ఎన్నిక‌ల సంఘం. డూప్లికేట్ ఓట్ల ఏరివేత ప‌క్కా గా అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం హామీ. హై కోర్టులో కేసు నేప‌థ్యంలో

Aaron Cooper November 21, 2018

హైదరాబాద్ : సచివాలయం దగ్గర సెక్యూరిటీ మరింత టైట్ చేశారు పోలీస్ అధికారులు. ఎన్నికల వేళ సెక్రటేరియట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. తాజాగా మరో 2 నెలల పాటు నిషేధాజ్ఞలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు సీపీ అంజనీకుమార్. ఈనెల 23వ తేదీ నుంచి జనవరి 22 వరకు ప్రొహిబిటరీ ఆర్డర్స్ అమల్లో

Aaron Cooper November 21, 2018

ఢిల్లీ : పర్మనెంట్ అకౌంట్ నంబర్ – పాన్ కార్డులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొవాలనే నిబంధన ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదంటూ సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు నిబంధనలు సడలిస్తూ మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే తల్లి మాత్రమే ఉండి తండ్రి

Aaron Cooper November 21, 2018

హైదరాబాద్‌:ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హై కోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ముఖ్యమంత్రిని ఎందుకు ప్రతివాదిగా చేర్చారో చెప్పాలంటూ పిటిషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. ముఖ్యమంత్రిపై కూడా అనర్హత వేటు వేయాలని మీరు కోరుతున్నారా?…విచారణ సందర్భంగా పిటిషనర్ ను హైకోర్టు ఛీప్ జస్టిస్ అడిగారు. ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీ లోకి ఫిరాయించిన

Aaron Cooper November 21, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి మంగళవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాను చెప్పిందే నిజం అవుతోందని చెప్పారు. తాను గతంలో ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారని చెప్పానని, కానీ ఇద్దరు కాదని, ముగ్గురు కాంగ్రెస్‌లో చేరుతారని మరోసారి