Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 20, 2018

Aaron Cooper November 20, 2018

హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో 10డెలివరీ.కామ్ సోమవారం నాడు తన సేవలను ప్రారంభించింది. ఇంటర్ సిటీ కొరియర్ (హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో) మరియు పార్సిల్ డెలివరీ సేవలలో వేగవంతమైన డెలివరీ, పికప్స్ తమ లక్ష్యమని 10డెలివరీ.కామ్ ను ప్రమోట్ చేస్తున్న యాడ్‌నిగమ్ యాజమాన్యం తెలిపింది. యాడ్ నిగమ్ హైదరాబాదులో లోకల్ మార్కెట్ సేవలను అందిస్తోంది. స్థానిక

Aaron Cooper November 20, 2018

ఛత్తీస్ గఢ్ : అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం మలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలవరకు కొనసాగనుంది. ఎన్నికల అధికారులు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. లక్షకు పైచిలుకు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 72 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1101 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. బిలాస్ పూర్ డివిజన్ లోని

Aaron Cooper November 20, 2018

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపానుకు ధాటికి అతలాకుతమైన ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహీర్‌ పర్యటించారు.ఆయా ప్రాంతాల్లో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ తాకిడి కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు తక్షణ సాయంగా రూ.539 కోట్లు విడుదల చేయనున్నట్లు హన్స్‌రాజ్‌ ప్రకటించారు. తిత్లీ

Aaron Cooper November 20, 2018

హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, అందుకే మహాకూటమి పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 14వ సీటును వదులుకున్నామని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం అన్నారు. కూటమి విశాల ప్రయోజనాలు తమకు ముఖ్యమని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో రెబల్స్ లేరని చెప్పారు. ఆశావహులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు.

Aaron Cooper November 20, 2018

విజయవాడ: టెంపరరీగా సంచలనం సృష్టించేందుకే ఏపీలోకి సీబీఐ అనుమతిని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో తీసుక వచ్చారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఆరోపించారు. అధికారాలను విచక్షణతో వాడుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. కానీ చంద్రబాబు అలా ఉండటం లేదన్నారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ