Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 19, 2018

Aaron Cooper November 19, 2018

హైదరాబాద్‌:తెలుగు టివి ఛానెళ్లలో విస్తృతంగా ప్రసారం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలను తెలంగాణలో నిలిపివేయాలని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ వినోద్ తెలంగాణా సెక్రటేరియట్ లో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వ్యయంతో ఎపి స్టేట్ గవర్నమెంట్

Aaron Cooper November 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలిదశ ప్రచారానికి సిద్దమయ్యారు. ఆరు రోజుల్లో 32 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు

Aaron Cooper November 19, 2018

హైదరాబాద్/చొప్పదండి: పార్టీ అధినేత కేసీఆర్ చొప్పదండి అల్లుడు అని, ఆయనను చొప్పదండి ప్రజలు బాగా చూసుకోవాలని మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ ఆదివారం అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే చొప్పదండి అభ్యర్థిని మార్చవలసి వచ్చిందని చెప్పారు. ఆ అభ్యర్థికి ఓపిక లేక వేరే పార్టీలో చేరారని మండిపడ్డారు. రైతు బంధు పథకానికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు వచ్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గుర్తించలేకపోయిందన్నారు.

Aaron Cooper November 19, 2018

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 12 మంది వరకు మృతి చెందారు. మరో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర కాశీ – యమునోత్రి హైవేలో చోటు చేసుకుంది. ఓ బస్సు150 అడుగుల లోయలో పడింది. విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ

Aaron Cooper November 19, 2018

హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 14 స్థానాలలో పోటీ చేస్తోంది. ఆదివారం నాడు టీడీపీ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చింది. కూటమిలో ఆయా పార్టీలకు సీట్లు, అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపుపై రగడ, బుజ్జగింపులకే సమయం సరిపోయింది. ఇప్పటికీ సమస్యలు పూర్తి కాలేదు. కానీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో