Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 18, 2018

Aaron Cooper November 18, 2018

హైదరాబాద్: నందమూరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆమెను కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Aaron Cooper November 18, 2018

పార్వతీపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై విశాఖపట్నంలో కత్తితో దాడి జరిగిన అనంతరం ఇటీవలే తన ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. దాడి అనంతరం తొలిసారి ఆ ఘటనపై స్పందించారు. పార్వతీపురంలో నిర్వహించిన బహిరంగ

Aaron Cooper November 18, 2018

భోపాల్ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సీబీఐకి కేసుల విచారణకు అనుమతి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఎవరైతే అతిగా దోచుకుని దాచుకున్నారో అలాంటి వారే సీబీఐ అంటే భయపడతారని వ్యాఖ్యానించారు. మధ్య ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆరాష్ట్ర మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా అరుణ్

Aaron Cooper November 18, 2018

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో రాజ‌కీయ నేత‌లు త‌మ‌త‌మ గెలుపుపై ద్రుష్టి సారించారు. రోడ్ షోలు, ఇంటింటికి ప్ర‌చారం, బ‌స్తీ స‌భ‌లు నిర్వ‌హిస్తూ బిజిబిజి గా మారిపోయారు. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కోసం తాము చేసిన,చేయ‌బోతున్న ప‌నుల‌ను ఏక‌రువు పెడుతున్నారు. మ‌రో అవ‌కాశం ఇస్తే ఇంత‌క‌న్నా సుప‌రిపాల‌న అందిస్తామంటూ వాగ్దాన‌లు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే తెలంగాణ రాజ‌కీయ

Aaron Cooper November 18, 2018

సీతాపూర్: ఈ వార్త చదివితే షాక్‌కు గురవుతారు. భర్తలు బతికుండగానే మహిళలు వితంతు పెన్షన్లు తీసుకుంటున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. భర్త మరణించిన మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న వితంతు పెన్షన్ పక్కదోవ పడుతోంది. ఇందుకు నిదర్శనం ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం.