Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 17, 2018

Aaron Cooper November 17, 2018

కేంద్ర విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐని ఆంధ్రప్రదేశ్‌లో కేసులను విచారణ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఏపీ సర్కార్ జీవోను విడుదల చేసినట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కేసులను విచారణ చేసేందుకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరిన్ని

Aaron Cooper November 17, 2018

హైదరాబాద్:అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో శుక్రవారం ఊహించని మలుపు చోటుచేసుకుంది. బాధితులకు పరిహారం చెల్లించే విషయమై ఆస్తుల ప్రస్తావనలో హాయ్ ల్యాండ్ తమదేనని మొదటి నుంచి చెప్పుకొస్తున్న హాయ్ ల్యాండ్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించేసింది. హై కోర్టులో అగ్రి గోల్డ్ కేసు విచారణ సందర్భంగా హాయ్ ల్యాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే అగ్రి గోల్డ్ యాజమాన్యం వాదన విన్న

Aaron Cooper November 17, 2018

లాహోర్/ముంబై: పాకిస్తాన్‌కు కాశ్మీర్ అవసరం లేదని, భారత్‌కు కూడా ఆ రాష్ట్రాన్ని ఇవ్వొద్దని, కాశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా ఉంచాలన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అప్రీది వ్యాఖ్యలకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తమ పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. అఫ్రిది భారత్ వ్యతిరేకి అని, అతను గతంలో కూడా భారత్ మీద మాట్లాడారని,

Aaron Cooper November 17, 2018

హైదరాబాద్: తాము అన్ని విషయాలు ఆలోచించే నందమూరి సుహాసినిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ శుక్రవారం చెప్పారు. సుహాసిని కూకట్‌పల్లి బరిలో ఉండటం తమకు చాలా సంతోషమని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించింది హైదరాబాదులో అని, ఆయన ఆత్మ తెలంగాణలోనే ఉందని చెప్పారు. తెలంగాణకు

Aaron Cooper November 17, 2018

హైదరాబాద్: మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం బరిలో నిలుస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిపై కుటుంబంలో అసంతృప్తి నెలకొని ఉందా? అంటే కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. ఓ సమయంలో ఆమె డైలమాలో పడ్డారనే ప్రచారం కూడా సాగుతోంది. ఆదిలోనే దెబ్బ: సుహాసిని గో బ్యాక్ అంటూ కూకట్‌పల్లిలో నినాదాలు, కారణమిదే మొత్తానికి