Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 14, 2018

Aaron Cooper November 14, 2018

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన శాఖలను కేంద్ర ప్రభుత్వం మరో ఇద్దరు మంత్రులకు అప్పగించింది. అనంత్ కుమార్ నిర్వహిస్తున్న ఖాతాలను వేరే మంత్రులకు బదిలీ చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ మనవి చెయ్యడంతో అందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేశారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఇంత

Aaron Cooper November 14, 2018

నేటి బాలలే రేపటి పౌరులు. వారిని నేడు సంరక్షిస్తే రేపటి దేశం బాగుంటుంది అనేది చాచా నెహ్రూ అంతరంగం. చిన్నారుల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకుంటే దేశ భవిష్యత్తుపై చింత అక్కర్లేదు. పసివాళ్లను గులాబీలతో పోల్చిన నెహ్రూ.. అభం శుభం తెలియని బాలలకు బంగారుబాట పరవాలని కలలు కన్నారు. అందుకే నెహ్రూ ఆశయాలను, ఆదర్శాలను స్మరించుకుంటూ పిల్లలంతా

Aaron Cooper November 14, 2018

హైదరాబాద్:ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారా?…అంటే అవుననే అంటున్నాయి టిటిడిపి శ్రేణులు. తెలంగాణా ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని పోటీ చేయించాలని టిటిడిపి ముఖ్య నేతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నందమూరి సుహాసినీని కూకట్‌పల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్న టిటిడిపి ఈ ప్రతిపాదనను ఇప్పటికే తమ పార్టీ అధినేత

Aaron Cooper November 14, 2018

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదురాష్ట్రాల ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఈ క్రమంలోనే మావోయిస్టుల కదలికలు కూడా ఊపందుకున్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఆరుదాడులు జరిగాయి. అసలు మావోయిస్టులకు భారీగా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వారికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు..విచారణ సంస్థలు ఏమి చెబుతున్నాయి..?

Aaron Cooper November 14, 2018

హైద‌రాబాద్ : జాతీయ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త ఫ్రంట్ కు రూపకల్పన జరుగుతోంది. యూపీఏ స్థానంలో కొత్తగా సేవ్ నేషన్ కూటమి వస్తోంది. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు. ఆయన ఢిల్లీలో జరిపిన సమావేశాల్లో దాదాపుగా బీజేపీకి దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. దీంతో.. టీడీపీ నేతలు, బీజేపీని గద్దె