Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 13, 2018

Aaron Cooper November 13, 2018

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ మంగళవారం జరగనుంది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడానికి ఆయన న్యాయవాదులు అన్ని సిద్దం చేశారు. ఈడీలో నమోదు అయిన ఆంబిడెంట్ నిర్వహకులు కేసులు మాఫీ

Aaron Cooper November 13, 2018

హైదరాబాద్:ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేసింది. సోమవారం ఆర్థరాత్రి న్యూ ఢిల్లీలో నాటకీయ పరిణామాల మధ్య ఈ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ విడుదల చేసిన తెలంగాణా ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాలో 65 మంది అభ్యర్థుల

Aaron Cooper November 13, 2018

కాకినాడ: తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితర నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన కూడా మండిపడ్డారు. పేదరికంలో పుట్టి, కింద కూర్చోమన్నా సరేనంటారు: బాబుపై జీవీఎల్ తీవ్ర వ్యాఖ్యలు మన జనసేనకు

Aaron Cooper November 13, 2018

పార్టీ కార్యాలయాలకు భద్రత సిబ్బంది ఉండటం సహజం. మహా అయితే పది మంది ఉంటారు. కానీ భద్రత కోసం పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది.ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ లోని తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ పరిస్థితి. ఇప్పటికే మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుతో సతమతమవుతున్న పార్టీ పెద్దలకు.. సొంతగూటి నుంచి గుప్పుమంటున్న నిరసన సెగలు

Aaron Cooper November 13, 2018

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్ నర్సింహ రావులపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని సాధినేని సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగిన రాపెల్ కుంభకోణంపై బీజేపీ నేతలు మాట్లాడాలని చెప్పారు. అలాగే ఏపీకి కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఎన్ని నిధులు తీసుకు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్