Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 12, 2018

Aaron Cooper November 12, 2018

అమరావతి:ఒంటి మీద పోలీస్‌ యూనిఫామ్ పడాలంటూ కలలు కనే యువకులకు ఏపీ పోలీస్‌ నియామక బోర్డు శుభవార్త రానుంది. 2,803 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సోమవారం ఏపీ పోలీస్‌ నియామక బోర్డు ప్రకటన జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. అలాగే నోటిఫికేషన్‌తో పాటు వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్ల డౌన్

Aaron Cooper November 12, 2018

బెంగళూరు: క్యాన్సర్ వ్యాదితో కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో బీజేపీ నాయకులు విషాదంలో మునిగిపోయారు. అనంతకుమార్ అంతిమదర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు. బెంగళూరు నగరంలోని

Aaron Cooper November 12, 2018

బెంగళూరు:కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తులకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధికి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్దరాత్రి దాటాక సుమారు 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన అనంతకుమార్ అక్టోబర్ 20 న

Aaron Cooper November 12, 2018

బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు డీల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈనెల 24వ తేదీ వరకు జ్యుడీషల్ కష్టడీకి తరలించిన గాలి జనార్దన్ రెడ్డికి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 10902 నెంబర్ కేటాయించారు. ఆంబిడెంట్ కంపెనీ

Aaron Cooper November 12, 2018

హైదరాబాద్/న్యూఢిల్లీ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా ముగియలేదు. కాంగ్రెస్ పార్టీ తీరుతో సీపీఐ, తెలంగాణ జన సమితిలు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఆదివారం రంగంలోకి దిగి ఆ పార్టీల నేతలతో చర్చించారు. ఇప్పుడిప్పుడే సర్దుబాటు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీల మధ్య సీట్ల అంశం తేలే పరిస్థితులు వచ్చినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో