Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 11, 2018

Aaron Cooper November 11, 2018

బెంగళూరు: బళ్లారి మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అంబిడెంట్ డీల్‌లో గాలి శనివారం వరకు పరారీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం ఆయన అనూహ్యంగా బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. అంబిడెంట్ కంపెనీ తరఫున ఈడీకి లంచం ఇచ్చేందుకు మధ్యవర్తిత్వం నడిపిన ఆరోపణలను గాలి ఎదుర్కొంటున్నారు. చైన్

Aaron Cooper November 11, 2018

విశాఖపట్నం: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం వల్ల డైలమాలో పడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దయి నెల రోజులు దాటింది. ఆ మరుసటి రోజే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమి సీట్ల లెక్కింపుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.

Aaron Cooper November 11, 2018

బెంగళూరు: బెంగళూరు నగరంలోని తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తాను లీజ్ కు తీసుకున్నానని, నగరంలో ఉంటే ఎక్కువగా అదే హోటల్ గదిలో ఉంటానని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనను సన్మానం చేసిన ఫోటో అడ్డం పెట్టుకుని నేడు డ్రామాలు ఆడుతున్నారని

Aaron Cooper November 11, 2018

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌మాకూట‌మి పరిస్థితి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. ఎప్పుడు ఏ నాయ‌కుడు ఏ హోట‌ల్ లో ఎవ‌రితో మంత‌నాలు జ‌రుపుతారో తెలియ‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయి. డెయిలీ సీరియ‌ల్ త‌ల‌పించేలా జ‌రుపుతున్న చ‌ర్చ‌లు కూడ కొలిక్కి రాక‌పోవ‌డంతో జ‌న‌స‌మితి, సీపీఐ నేత‌లు అయోమ‌యానికి లోనౌతున్న‌ట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు చివ‌రగా భేటీ నిర్వ‌హంచి తాడో

Aaron Cooper November 11, 2018

హైద‌రాబాద్/ఏపి : చంద్ర‌బాబు కాంగ్రెస్ తో దోస్తీ క‌ట్టిన ముహూర్తం ఏమంత బాగాలేద‌నిపిస్తోంది. ఢిల్టీలో రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు నాయుడు క‌లిసిన ఘ‌డియ‌లు కూగా కాంగ్రెస్ పార్టీకి అంత‌గా క‌లిసి రావడం లేదు. ఏ సంద‌ర్బంలో చంద్ర‌బాబు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారో తెలియ‌దు గాని ఏపిలో కాంగ్రెస్ పార్టీ కుదుపుల‌కు లోనౌతోంది. ముందే మూలుగుతున్న న‌క్క