Calendar
November 2018
M T W T F S S
« Oct   Jan »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 10, 2018

Aaron Cooper November 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకెళుతుండగా ప్రజాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకాలపైనే కాలయాపన చేస్తోంది. టీడీపీ, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి ఈ మధ్యే అగ్గిపెట్ట గుర్తును ఎన్నికల సంఘం

Aaron Cooper November 10, 2018

హైదరాబాద్: మహాకూటమిలో అన్ని పార్టీల్లో ఇంటా బయటా సీట్ల సర్దుబాటు గొడవ రాజుకుంది. కూటమిలో సీపీఐ, కాంగ్రెస్, కోదండరాం తెలంగాణ జన సమితి, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు సీట్లు పూర్తిగా కొలిక్కి రాలేదు. మరోవైపు ఏయే స్థానాల్లో అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో పోటీ చేయనుంది.

Aaron Cooper November 10, 2018

చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్, ఆ పార్టీ నేతలు కనిమొళి, ఏ రాజా తదితరులతో భేటీ అయ్యారు. గురువారం బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. స్టాలిన్ వద్దకు ఏపీ సీఎం,

Aaron Cooper November 10, 2018

ఢిల్లీ: పెళ్లైన ఆరు నెలల్లోనే తన భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. విడాకుల అంశంలో తన కుటుంబం తన మాటను అంగీకరించే వరకు తాను ఇంటికి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఐశ్వర్యతో కలిసి జీవించలేను, పెళ్లి వద్దని ఇంట్లో చెబితే వినలేదు: విడాకులపై

Aaron Cooper November 10, 2018

అమరావతి/చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలవనున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం చెన్నై బయలుదేరారు. జాతీయస్థాయిలో బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్టాలిన్‌ను కలుస్తున్నారు. బెంగళూరులో గురువారం జరిగిన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, చంద్రబాబు