తూర్పుగోదావరి:ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురించి ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖపట్టణంలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని కారెం శివాజీ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వట్టి రవి