Calendar
November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 8, 2018

Aaron Cooper November 8, 2018

అమరావతి:వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కూటమిని అధికారంలోకి రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నల్లో భాగంగా నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. తాజాగా కర్ణాటక ఉప ఎన్నికల్లో జెడిఎస్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సీఎం కుమారస్వామి…ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడతో సిఎం చంద్రబాబు భేటీ కానున్నారు. బిజెపి

Aaron Cooper November 8, 2018

హైదరాబాద్:ముషీరాబాద్ లో జరుగుతున్న దీపావళి సందర్బంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ వేడుకల్లో ప్రదర్శన కోసం తెచ్చిన రెండు దున్నపోతులు హఠాత్తుగా ఒకదానితో మరొకటి తలపడి ఆ క్రమంలో జనంపైకి దూసుకురావడంతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్

Aaron Cooper November 8, 2018

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో డీల్ కుదుర్చుకుని ప్రజలకు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరులోని అంబిడెంట్ గ్రూప్ కంపెనీకి సంబంధించి నగర పోలీసు కమీషనర్ టీ. సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డి కోసం గాలిస్తున్నామని, అంబిడెంట్ స్కాం రూ. 600 కోట్లు అని సునీల్ కుమార్ చెప్పారు.

Aaron Cooper November 8, 2018

తూర్పుగోదావరి:టిడిపి నేతలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలపై పిఠాపురం టిడిపి ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను పదేపదే బ్రోకర్లు అని సంబోధిస్తున్న తీరు సరిగా లేదని వర్మ తప్పుబట్టారు. అసలు పవన్‌ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని వర్మ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలను, పరుష

Aaron Cooper November 8, 2018

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి ప్రజలు జై కొట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయఢంకా మోగించింది. దీంతో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితమయ్యారు. మరోవైపు