Calendar
November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 7, 2018

Aaron Cooper November 7, 2018

పిఠాపురం: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానేమోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే జగన్ పైన జరిగిన దాడి కేసును పెద్దదిగా చేశారన్నారు.

Aaron Cooper November 7, 2018

అమరావతి:విశాఖలో ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్‌పై సిట్ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. సిట్ మంగళవారం తన రిపోర్ట్ ను కేబినెట్‌కు అందజేసింది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ భూ కుంభకోణంతో మంత్రి గంటా శ్రీనివాస్ కు ఎలాంటి ప్రమేయం లేదని సిట్ పేర్కొనగా…మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును ఈ నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో

Aaron Cooper November 7, 2018

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు పేరు మీద విజయవాడలో మరోసారి ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్‌వి అహంకారపూరిత మాటలు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఏపీ ఎఫెక్ట్-చంద్రబాబు ప్లాన్: తెలంగాణలో ఎక్కువ సీట్లు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? 2009లో అన్నదమ్ములు

Aaron Cooper November 7, 2018

అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార శాఖా మంత్రి కాల్వ శ్రీనివాస్ మంత్రి వర్గ భేటీ లోని ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు. ఎపికి కేంద్రం నెరవేర్చని హామీలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కడప

Aaron Cooper November 7, 2018

అమరావతి: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్పందించారు. ఈ ఉప ఎన్నికలు బీజేపీకి శరాఘాతం అన్నారు. ఈ ఉప ఎన్నికలు బీజేపీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు. కర్ణాటక ఉప ఎన్నికలు: నాలుగింట కాంగ్రెస్-జేడీఎస్ గెలుపు, బీజేపీకి భారీ షాక్ ఉప ఎన్నికల్లో