Calendar
November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 6, 2018

Aaron Cooper November 6, 2018

అమరావతి:నేడు ఎపి క్యాబినెట్ మీటింగ్ సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్ పై జరిగిన దాడితో సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే వివిధ పట్టణాల్లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటు, భూ కేటాయింపులు వంటి అంశాలపై కూడా నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో దళితుల

Aaron Cooper November 6, 2018

హైదరాబాద్ మహానగరంలోని కాలుష్యం సెగ ఇప్పుడు మెట్రో రైలుకు తాకింది. ఉప్పల్, నాగోల్‌లో కాలుష్యం పెరిగిపోవడంతో ఆ దుమ్ము ధూళి లేదా కార్బన్ ఉద్గారాలు మెట్రో కేబుల్స్‌ను కప్పేయడంతో మెట్రో రైలు నడపడం ఇబ్బందిగా మారింది. దీంతో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే కాలుష్య కారణంగా ఆదివారం మెట్రో రైలు ఆదివారం ప్రకాష్ నగర్‌లో నిలిచిపోయింది.

Aaron Cooper November 6, 2018

విశాఖపట్టణం:రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తవుతోంది. 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయలో జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసితోనే తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అలా మొదలూన

Aaron Cooper November 6, 2018

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమిలో అసంతృప్తి వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమకు కేటానుయించిన స్థానాలపై సీపీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. రెండ్రోజుల్లో తేల్చకుంటే తాము సొంతగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు

Aaron Cooper November 6, 2018

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నంలో కత్తి దాడి జరిగిన ఘటనలో వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు (మంగళవారం) గుంటూరు పోలీసుల ముందు వైసీపీ నేత జోగి రమేష్ విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు ఏమన్నాడో చూడండి: అమితాబ్ బచ్చన్ ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్