Calendar
November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Day: November 5, 2018

Aaron Cooper November 5, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. అదేమిటంటే?…ఎపిలో మొత్తం ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డులే ఎక్కువగా ఉన్నాయట. తాజాగా ప్రజాసాధికార సర్వేలో ఈ విషయం బైటపడింది. 2016లో ఈ సర్వే ప్రారంభించగా ఇప్పటికీ దాదాపు పూర్తయిందని తెలిసింది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఎపిలో ఉన్న కుటుంబాల కంటే సుమారు మూడు లక్షల కార్డులు

Aaron Cooper November 5, 2018

కర్నూలు:కాంగ్రెస్ తో టిడిపి కలిస్తే ఉరి వేసుకుంటానన్న డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి ఆ విషయమై తొలిసారిగా తన స్పందన తెలిపారు. రాహుల్-చంద్రబాబు భేటీని సమర్థించారు. కాంగ్రెస్-టిడిపిల పొత్తును పూర్తిగా సమర్థిస్తూ…దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కెఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని

Aaron Cooper November 5, 2018

హైదరాబాద్: అధికారం కోసం, నాలుగు సీట్ల కోసం, నోట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దాసోహం అంటున్నారని మంత్రి కేటీ రామారావు ఆదివారం అన్నారు. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కాకుండా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారట, ఇదేమిటని

Aaron Cooper November 5, 2018

గుంటూరు:గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీలో చోటుచేసుకొన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇటీవలివరకు మిర్చియార్డ్ ఛైర్మన్ గా పనిచేసిన మన్నవ సుబ్బారావుకు జరిగిన ఆత్మీయ సన్మానం వేదికగా ఈ విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మిర్చియార్డ్ ఛైర్మన్ గా మరో సీనియర్ నేతకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మన్నవ సుబ్బారావుకు పదవి పొడిగింపు చేయక పోవడంతో ఆయన తప్పుకున్న

Aaron Cooper November 5, 2018

విజయవాడ: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు ఆదివారం అన్నారు. తమ పార్టీని కోడి కత్తి పార్టీగా అభివర్ణించడం చాలా దారుణం అన్నారు. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో అర్థమైందా: బాబు, కాంగ్రెస్‌తో