Calendar
November 2018
M T W T F S S
« Oct    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Month: November 2018

Aaron Cooper November 16, 2018

చెన్నై : నైరుతి బంగాళాఖాతంపై పంజా విసిరిన గజ తుపాను తీర ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. గురువారం రాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు భావించారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నాగపట్నం – వేదారణ్యం మధ్య తీరం దాటింది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర

Aaron Cooper November 16, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయింది. ఈనెల 19,20 తేదీల్లో ఆరు సభల్లో పాల్గొంటారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తొలి విడతగా ప్రగతి నివేదన సభతో పాటు ఒకటి రెండు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో

Aaron Cooper November 16, 2018

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ మూడో జాబితా విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ లిస్ట్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 86 నియోజకవర్గాలకు అభ్యర్థులను డిక్లేర్ చేసినట్లయింది. మొదటి జాబితాలో 38 స్థానాలు ప్రకటించిన బీజేపీ.. రెండో

Aaron Cooper November 16, 2018

అనంతపురం: కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమవుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురంలో అన్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వారని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

Aaron Cooper November 16, 2018

రాజానగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. బహిరంగ సభ కోసం ఆయన కాకినాడ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. జనసేనాని కాన్వాయ్‌ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రయివేటు సిబ్బందికి గాయాలు

Aaron Cooper November 15, 2018

చెన్నై : గజ తుపాను గురువారం తీరం దాటనుందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుందని తెలిపింది. ప్రస్తుతం చెన్నై నుంచి 490, నాగై నుంచి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు చెన్నై వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్. గురువారం సాయంత్రం కడలూరు – పాంబన్ మధ్య

Aaron Cooper November 15, 2018

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. చిహ్నంలో ఏపీ గవర్నమెంట్‌ అని ఆంగ్లంలో రాసి ఉన్న పదాలను తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అని మార్చింది. అలాగే సత్యమేవ జయతే అనే పదాన్ని తెలుగులోకి మార్చడంతో పాటు ఇంతకుముందు హిందీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే అక్షరాలు కింది వైపుకు తిరిగి ఉండగా…తాజాగా సవరించిన లోగోలో ఆ

Aaron Cooper November 15, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు

Aaron Cooper November 15, 2018

హైద‌రాబాద్ : బాల్యం..! భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన వరం. అభం శుభం ఎరుగని అమాయకమైన పసిమొగ్గల లాంటి వారు బాల, బాలికలు. వారికి కల్లా కపటం తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అంటే అసలే తెలియదు. అమ్మా నాన్నలు, స్నేహితులు తప్ప వారికి వేరే లోకం తెలియదు. వారికి కావాల్సిందల్లా ఆట, పాటలే. తెలిసిందల్లా గట్టిగా కేకలు

Aaron Cooper November 15, 2018

విజయవాడ:జగన్ పార్టీని తెలంగాణలో మూసేసినట్లు ఏపీలో కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు సీఎం పదవి మీద ఆసక్తి తప్ప మరో ధ్యాసే కనిపించలేదని మంత్రి ఆది ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తున్నందుకే వైసిపి నేతలు తనపై రాష్ట్రపతికి