Day: October 14, 2018

Aaron Cooper October 14, 2018

న్యూఢిల్లీ: ‘మి టూ’ అంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్ విషయంలో బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఆయనను తొలగించాలని మహిళా సంఘాలు, పలువురు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఎంజే అక్బర్ ఆదివారం భారత్ తిరిగి రానున్నారు. ఆయన వచ్చాక అభిప్రాయం తెలుసుకొని, మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Aaron Cooper October 14, 2018

మిర్యాలగూడ: మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ సతీమణి అమృతను సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో కించపరిచిన వ్యక్తిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రణయ్ కేసులో నేతలకు ఆర్యవైశ్య సంఘం వార్నింగ్

Aaron Cooper October 14, 2018

హైదరాబాద్: తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు చెప్పారని నాయిని నర్సింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయనపై, కేసీఆర్ పైన ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్

Aaron Cooper October 14, 2018

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు హెచ్చరికలు చేసింది. నెట్‌ బ్యాంకింగ్‌కు మీ మొబైల్‌ నెంబరు రిజిస్టర్‌ చేసుకోలేదా? అయితే.. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీ తర్వాత మీ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎస్‌బీఐ వినియోగదారుల కోసం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ‘ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్లు.. వెంటనే మీ

Aaron Cooper October 14, 2018

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై మరో మహిళా జర్నలిస్టు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఇప్పటికే దాదాపు 10 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్బర్‌ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్బర్ పై త్వరలోనే వేటుపడే అవకాశముందని భావిస్తున్న తరుణంలో తాజాగా సీఎన్ఎన్ జర్నలిస్టు కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.